Important Last Dates in September 2023: బ్యాంకింగ్, ఆధార్ కార్డు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, ఇన్కమ్ ట్యాక్స్ తదితర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన తుది గడువు తేదీలు ఈ సెప్టెంబర్ నెలలో ముగిసిపోనున్నాయి. అవేంటో తెలుసుకోకపోతే వాటికి సంబంధించిన పనులు పూర్తి చేసుకోని వారికి ఇబ్బందులు తప్పవు.
SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మరోసారి తన ఖాతాదారులకు అప్రమత్తం చేసింది. ఫేక్ మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఫోన్లకు వచ్చే అనధికారిక సమాచారాన్ని నమ్మొద్దని పేర్కొంది.
Indian Bank launches video KYC: ఖాతాదారులు అకౌంట్ ఓపెన్ చెయ్యడానికిబ్యాంకు (Bank) బ్యాంచ్ కు రావాల్సిన అవసరం ఉండదని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏటీఎం కార్డు, (ATM card) చెక్ బుక్ సంబంధిత చిరునామాకు వస్తాయని వెల్లడించింది.
September 30 Deadline: నిత్య జీవితంలో ముఖ్యమైన పనులు చేసుకోడానికి కొన్ని గడువు తేదీలుంటాయి. ఆ గడువు తేదీలోగా చేసుకోకపోతే తరువాత ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. సెప్టెంబర్ 30లోగా మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోవల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో పరిశీలించుకోండి.
SBI Alert For KYC: కోట్లాది ఖాతాదారులు నిర్ణీత గడువు ముగిసేలోగా కేవైసీ(KYC) ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఓ ప్రకటన విడుదల చేసింది. లేని పక్షంలో మీ స్టేట్ బ్యాంక్ ఖాతాలు సర్వీసులు అందించవని స్పష్టం చేసింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.