Peanut Laddu Recipe: వేరుశెనగ లడ్డు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన ఒక రకమైన ఇంటి వంట తీపి. ఇవి చూడడానికి చాలా సరళంగా ఉన్నప్పటికీ, రుచికి మాత్రం అద్భుతంగా ఉంటాయి. వేరుశెనగలను వేయించి, బెల్లంతో కలిపి తయారు చేసే ఈ లడ్డులు ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి.
Bandi Sanjay: తిరుమల లడ్డూ నెయ్యిపై తీవ్ర దుమారం రేపుతుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఘోరం.. అపచారం అని చెప్పి ఈ అంశంపై వెంటనే విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Dry Fruits Rava Laddu: చాలామందికి డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన రవ్వ లడ్డును ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. అయితే వీరందరి కోసం మేము సులభమైన పద్ధతిలో రవ్వ లడ్డూరిని అందించబోతున్నారు. ఈ రవ్వ లడ్డు ని ఎలా తయారు చేసుకోవాలో? ఇప్పుడు తెలుసుకోండి.
Balapur Ganesh: హైదరాబాద్‌లో బాలాపూర్ గణేషుడికి ఓ స్థానం ఉంది. ప్రతి ఏటా నిర్వహించే లడ్డూ విక్రయానికి భక్తులు పోటెత్తుంటారు. ఈసారి కూడా రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.