Revanth Reddy Back Step Lagacharla Land Acquisition Notification Withdrawn: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. లగచర్ల రైతుల ఉద్యమానికి తలొగ్గి అక్కడ భూసేకరణను ఉపసంహరించుకుంది.
Hyderabad Regional Ring Road News: వారేమీ కరుడు గట్టిన నేరస్థులు కాదు, దేశ ద్రోహులు అంతకంటే కాదు. ఇంకా నిజం చెప్పాలంటే వాళ్లు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు. సమాజంలో తొలి స్థానంలో గౌరవం పొందాల్సిన రైతులు... దేశం కోసం పలుగు, పార, నాగలి చేతబట్టి రేయింబవళ్లు మట్టిలో గడిపే సైనికులు.
RRR WORKS START: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు పనులు మొదలయ్యాయి. నోటిఫికేషన్ రావడంతో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోడ్డు 110 కిలోమీటర్ల పొడవున విస్తరించే అవకాశమున్నది. దీని కోసం 14 మండలాల్లో 78కుపైగా గ్రామాల్లో వేలాది ఎకరాల్లో భూసేకరణ జరగనుంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ..ప్రధాని మోదీకు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు స్టేటస్ ను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాకు వివరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.