CM Chandrababu Naidu on Polavaram Project: పోలవరం పనులను సోమవారం సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రాజెక్ట్ మొత్తం సందర్శించిన ఆయన.. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. 2026 అక్టోబర్ నాటికల్లా పోలవరం పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు చెప్పారు.
Chandrababu Focused On Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌కు వరంలాంటి పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. దీనికోసం భారీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Chandrababu Naidu Fire On YS Jagan Polavaram Project Issue: ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జగన్ తన కష్టాన్నంతా బూడిదలో పోశారని వాపోయారు.
Polavaram project: పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూ స్ అందించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరితో కేంద్ర ప్రభుత్వం వైఖరి మారుతోంది. ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది.
Union Govt On Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌లో తాగు నీటి విభానికి సంబంధించి ఖర్చులను కూడా భరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు, అదనంగా మరో 2 వేల కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Pawan Kalyan Meets Union Minister Gajendra Singh Shekawath: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి ఆయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తోందని... రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టుని సత్వరమే పూర్తి చేసేందుకు చొరవ చూపాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Polavaram project : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
AP Special Status: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇక లేనట్టేనని మరోసారి స్పష్టమైంది. 25 మంది ఎంపీలనిస్తే హోదా ఎందుకు రాదో అన్న వైఎస్ జగన్ మాటలు సైతం నీరుగారిపోయాయి. ఆ వివరాలు మీ కోసం..
పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కారణం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నాడు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తానంటే..చంద్రబాబు ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు.
Chandrababu: ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
Devineni Uma: పోలవరం ప్రాజెక్టుపై ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసమర్ధత వల్లే పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైందని ఆరోపించారు. మూడేళ్ల వైసీపీ పాలనలో పోలవరంకు పెద్దగా నిధులు కేటాయించలేదన్నారు.
Ministers Puvvada Ajay Kumar and Ambati Rambabu fight over Polavaram Project. తెలుగు రాష్ట్రాల మంత్రులు పువ్వాడ అజయ్, అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం సాగింది.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మరోసారి అభ్యంతరం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు కారణంగా భద్రాచలంకు ముప్పు పొంచి ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాల్ని వెంటనే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.
Ambati on Puvvada: తెలుగు రాష్ట్రాల మధ్య మరో రగడ మొదలైంది. పోలవరం ప్రాజెక్ట్, ముంపు గ్రామాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
Botsa on Puvvada: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకున్నట్లు కనిపిస్తోంది. గోదావరి వరదల నేపథ్యంలో ఇరురాష్ట్రాల మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో మరోసారి రాజకీయ దుమారం రేగింది.
Puvvada Ajay Kumar: గోదావరి వరదల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం ప్రాంతాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Telangana Rain ALERT: నాలుగు రోజులుగా తెలంగాణలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి వరద పోటెత్తింది. గతంలో ఎప్పుడు లేనంతగా జూలై నెలలోనే గోదారమ్మ ఉగ్ర రూపం దాల్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.