Lionel Messi Kolkata Clashes: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ భారత పర్యటనలో తొలి రోజు రచ్చరచ్చ అయ్యింది. స్టేడియంలో మెస్సీ కనిపించకపోవడంతో అభిమానులు నానా బీభత్సం సృష్టించారు. స్టేడియాన్ని విధ్వంసం చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. మీరు చూసేయండి.
Lionel messi vs cm revanth reddy football match:ఉప్పల్ స్టేడియంలో అల్లు అర్జున్ పిల్లలు సందడి చేశారు. అల్లు అయాన్, అర్హాలు ప్రత్యేకంగా తమ ఫెవరెట్ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ మ్యాచ్ ను చూసేందుకు వచ్చారు.
Messi Uppal Stadium Live Updates: హైదరాబాద్ నగరం లియోనాల్ మెస్సీ నామస్మరణతో మార్మోగిపోతుంది. ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ వీక్షించేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగనున్నారు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Lionel messi and cm reventh reddy foot ball match: సీఎం రేవంత్ రెడ్డి, ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మధ్య జరిగే ఫుట్ బాల్ ఈవెంట్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. పోలీసులు పటిష్టమైన బందో బస్తు చేపట్టారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆర్ ఆర్ ఆర్ పాటకు అదరగొడుతున్నాడు.
Lionel messi goat tour in india: లియోనల్ మెస్సీ భారత్ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే కోల్ కతా పర్యటన ముగించుకున్న మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఇదిలా ఉండగా లియోనల్ మెస్సీ ఆటలోనే కాదు.. రొమాన్స్ లో కూడా గొప్ప ఛాంపియన్ అని నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఆయన పలువురితో డేటింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Sudha Murty In Simhachalam Temple: విశాఖపట్టణం సమీపంలోని సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం చేశారు.
Mamata Banerjee apology to Lionel messi: కోల్ కతాలో స్టేడియం అంతా అభిమానులు వాటర్ బాటిళ్లు విసిరేసి, చైర్లు విరగ్గొట్టి నానా బీభత్సం చేశారు. మరోవైపు కోల్ కతా మెస్సీ ఈవెంట్ ఆర్గనైజర్ లు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కోల్ కతాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Lionel Messi Kolkata Clashes: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ భారత పర్యటనలో తొలి రోజు రచ్చరచ్చ అయ్యింది. స్టేడియంలో మెస్సీ కనిపించకపోవడంతో అభిమానులు నానా బీభత్సం సృష్టించారు. స్టేడియాన్ని విధ్వంసం చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. మీరు చూసేయండి.
Eatala Rajendar fires on cm revanth reddy: లియోనల్ మెస్సీ హైదరాబాద్ ఫుట్ బాల్ మ్యాచ్ ఈవెంట్ పై ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. వంద కోట్ల ప్రజాధనంను రేవంత్ సర్కారు వెస్ట్ చేస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతే కాకుండా.. ప్రజాసమస్యలు తీర్చడానికి డబ్బులు లేవని, ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చాయని ఏకీపారేశారు.
Kolkata couple post pone their honeymoon: ఫుల్ బాల్ దిగ్గజం మెస్సీ అంటే తమకు ఎంతో అభిమానమని కొత్త జంట చెప్పారు. అంతే కాకుండా.. గతంలో ఒకసారి మెస్సీ కోల్ కతాకు వచ్చినప్పుడు తాను చాలా చిన్నవయసులో ఉన్నానని ఇప్పుడు ఎలా అయిన చూడాలని హనీమూన్ కూడా వాయిదా వేసుకున్నట్లు కోల్ కతా జంట చెప్పుకొచ్చారు.
Lionel Messi Hyderabad Likely To Cancel A Head Kolkata Rumours Goes Viral: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ భారత పర్యటనకు రాగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పర్యటన కూడా రద్దయ్యిందని పుకార్లు వస్తున్నాయి. కోల్‌కత్తాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ప్రచారంపై వాస్తవం ఏమిటో తెలుసుకుందాం.
Lionel Messi: ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్నారు. శనివారం తెల్లవారు జామున కోల్‌కతాలో అడుగు పెట్టిన మెస్సీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే, ఉదయం కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ సందడి చేశారు. అతన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. స్టేడియం నుంచి మెస్సీ త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బారికేడ్లు దాటుకొని గ్రౌండ్‌లోకి వచ్చి రచ్చరచ్చ చేశారు. మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన టెంట్‌ను కూల్చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకిదిగి
Lionel Messi India Tour: ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కి వస్తున్నాడు. తమ ఫేవరేట్ ప్లేయర్‌ను చూసేందకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు. మరి మెస్సీ భారత పర్యటనకు రావడం వెనుక కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు..? మెస్సీని ఇండియా రప్పించడం వెనుక కారణమేంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Lionel Messi Football Match At Uppal Stadium: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ తెలంగాణ పర్యటనకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఏర్పాట్లపై పోలీస్ శాఖ సమీక్ష చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది. డీజీపీ స్వయంగా స్టేడియాన్ని పరిశీలించారు.
Lionel Messi Football In Uppal Stadium: తెలంగాణలో పర్యటిస్తున్న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ పర్యటనకు ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఏర్పాట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
CM Friendly Exhibition Match With Lionel Messi: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. ఈ నెల 13న ప్రపంచ దిగ్గజం మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను వారు పరిశీలించారు.
Cristiano Ronaldo Vs Lionel Messi Net Worth: ఫుట్బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీల గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్లుగా ఎదిగారు. అయితే ఇద్దరిలో ఎవరు అత్యధికంగా సంపాదించారు..? ఎవరి వద్ద ఎన్ని కార్లు ఉన్నాయి..? వారి ఆస్తులు ఎంత..? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
Football Player: ఇండియాలోని ఫుట్‌బాల్ లవర్స్ కు ఓ శుభవార్త. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ టూర్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో మెస్సీ తన సోషల్ మీడియా ద్వారా దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నాడు.
Lionel Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హిస్టరీ క్రియేట్ చేశాడు. దిగ్గజ ప్లేయర్ మారడోనాకు దక్కని గుర్తింపు మెస్సీకి దక్కింది. గత ఫిపా వరల్డ్ కప్ లో అర్జెంటీనాను విజేతగా నిలిపాడు మెస్సీ.
How to watch FIFA Best Player Award 2022 in India: ఈరోజు జరగనున్న 'ది బెస్ట్' FIFA అవార్డ్స్ 2022 వేడుక ఎప్పుడు, ఎక్కడ జరుగుతోంది? ఏ సమయంలో ప్రారంభమవుతుంది? అనే వివరాలు మీకోసం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.