Miss Universe: అందాల పోటీలంటే సహజంగా టీనేజ్ లేదా యుక్త వయస్సు అమ్మాయిలతో ఉంటుంది. టైటిల్ కూడా వాళ్లే గెల్చుకుంటారు. అరవయ్యేళ్ల వయస్సులో అందాల పోటీలంటే నమ్మలేకున్నారు కదూ..
Lionel Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హిస్టరీ క్రియేట్ చేశాడు. దిగ్గజ ప్లేయర్ మారడోనాకు దక్కని గుర్తింపు మెస్సీకి దక్కింది. గత ఫిపా వరల్డ్ కప్ లో అర్జెంటీనాను విజేతగా నిలిపాడు మెస్సీ.
Argentina beat France and lift FIFA World Cup 2022 Title after 36 years .ఫిఫా ప్రపంచకప్ 2022లోఫ్రాన్స్పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో ఘన విజయం సాధించింది.
2022 FIFA World Cup Winner Argentina wins 72 million doller Prize Money. ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2022 టైటిల్ గెలిచిన అర్జెంటీనాకు ఊహించని ప్రైజ్‌మనీ దక్కింది. 42 మిలియన్ డాలర్లు (రూ. 348 కోట్ల 48 లక్షలు) అర్జెంటీనా జట్టు అందుకుంది.
Lionel Messi Income: లియోనెల్ మెస్సీ. ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు. ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఈ మెస్సీ సంపాదన ఎంతో తెలిస్తే..నోరెళ్లబెట్టాల్సిందే.
Lionel Messi missed Argentina training session ahead of 2022 FIFA World Cup. అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఫ్రాన్స్‌తో జరిగే ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో ఆడడం అనుమానంగానే ఉంది.
FIFA WC 2022: ఫిఫా ప్రపంచకప్‌లో నిజంగానే ఓ అద్భుతం జరిగింది. టోర్నీ ఫేవరెట్, సాకర్ కింగ్ అర్జెంటీనాను సౌదీ అరేబియా మట్టికరిపించింది. అంతే ఇంకేముంది..ఆ దేశపు రాజు ఖుష్ ఖుష్ అయ్యారు. ఊహించని అత్యంత విలువైన బహుమతి ప్రకటించారు.
Argentina vs saudi arabia Match of FIFA world cup 2022: ఫిఫా వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే అర్జెంటినాకు సౌది అరేబియా చేతిలో గట్టి షాక్ తగిలింది. వరుస విజయాలతో తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్న లియోనెల్ మెస్సి సక్సెస్‌కి సౌది అరేబియా అడ్డుపడింది.
Viral news: ఓ యువతి మాస్కు లేకుండా ఐస్‌క్రీమ్ స్టోర్‌కు వచ్చి రచ్చ రచ్చ చేసింది. తన బట్టలు విప్పేసి ముఖానికి ధరించింది. ఈ ఘటన అర్జెంటీనాలో చోటుచేసుకుంది.
Rape allegations against Diego Maradona: ఫుట్‌బాల్ రారాజు, దివంగత డీగో మారడోనా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ క్యూబాకు చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తాను టీనేజ్‌లో ఉన్న సమయంలో మారడోనా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది.
Solar Eclipse: చివరి సూర్యగ్రహణం రేపే అని తెలుసా మీకు..ఆశ్చర్యపోతున్నారా..చివరిదేంటని. అంటే ఇంకెప్పుడూ సూర్య గ్రహణమే సంభవించదా..ఇదే కదా మీ ప్రశ్న..సమధానమిదిగో..
ఫేస్బుక్లో ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన దేశాధినేతల జాబితాపై సర్వే చేసిన ఓ సంస్థ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నారని తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.