Visakhapatnam: మల్కాపురం పారిశ్రామిక వాడలో పెద్ద ప్రమాదం తప్పింది. 300 గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న వాహన డ్రైవర్ కు గుండెనొప్పి వచ్చింది. దీంతో అతను చాకచక్యంగా వ్యవహరించాడు. వెంటనే లారీని పక్కకు తీసుకెళ్లి ఆపాడు.
Telangana Police Abuse And Attack Incidents: జర్నలిస్టులతోపాటు ప్రజలపై తెలంగాణ పోలీసులు దాడులకు పాల్పడుతున్న సంఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 24 గంటల్లోపే రెండు దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి.
Hyderabad Gun Shot: హైదరాబాద్ శివారులో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని తుక్కుగూడ వద్ద శనివారం రాత్రి కాల్పుల ఘటన జరిగింది. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీపై కారులో వచ్చిన అగంతకులు గన్ తో కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్ గురి తప్పడంతో కాల్పుల నుంచి లారీ డ్రైవర్, క్లీనర్ త్రుటిలో సేఫయ్యారు.
Pushpa Stlye Lorry Driver: పండ్ల మాటున కోట్లాది రూపాయల విలువ చేసే ఎర్ర చందనం దుంగల్ని తరలించే లారీ డ్రైవర్ చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ పుష్ప మూవీ స్టైల్ స్మగ్లర్ స్టోరీ ఒకసారి చూడండి.
వరంగల్ రూరల్ జిల్లాలోని నడికూడా మండల ( Nadikuda ) కేంద్రంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. పత్తి గింజల లోడ్‌తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తుగా రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ తీగలకు తగిలిన ప్రమాదంలో ఓ మైనర్ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.