Chana Dal in Blood Sugar: శనగపప్పులో శరీరానికి కావాల్సిన బోలెడు విటమిన్స్ ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే పోషకాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. ఇవే కాకుండా బోలెడు లాభాలను అందిస్తాయి.
Low Sugar Symptoms: షుగర్ వ్యాధిగ్రస్తులు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కొన్ని లక్షణాలు కనిపించినట్లే రక్తంలో షుగర్ లెవెల్ తగ్గినప్పుడు కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
Beyond Blood Sugar: డయాబెటిస్తో బాధపడేవారు రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఎందుకంటే వీరికి మరో 5 రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవి ప్రాణాంతకంగా మారక ముందే అప్రమత్తమవ్వడం మంచిది.
Diabetes Patient Should Not Eat Vegetables: మధుమేహం సమస్యలతో బాధపడేవారు పలు రకాల ఆహారాలు ప్రతి రోజు తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, బీటా-కెరోటిన్ తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయోచ్చు.
Food for Daibetes patients: డయాబెటీస్ పేషెంట్స్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సమయానికి తినకపోయినా.. సరైన ఆహారం తీసుకోకపోయినా బ్లడ్ షుగర్స్ పెరిగిపోవడం లేదా తగ్గిపోవడం జరగవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.