Revanth Reddy satires on LPG cylinder Price Cut: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటైన గృహ లక్ష్మి పథకాన్ని మైసూరులో రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు.
KTR Writes Open Letter to Centre: మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ అనేక అంశాలను మంత్రి కేటీఆర్ ఈ లేఖలో ప్రస్తావించారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.
Petrol Prices, Diesel Prices: హైదరాబాద్: దేశ ప్రజలకు కేంద్రం పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కుదేలవుతున్న సామాన్యుడికి రిలీఫ్ ని ఇస్తూ పెట్రోల్, డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది.
Petrol, diesel and LPG prices latest updates| న్యూఢిల్లీ: వాహనదారులకు, సామాన్యులకు గుడ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఇటీవల కాలంలో భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తగ్గుముఖం పట్టాయని, రానున్న రోజుల్లో మరింత తగ్గనున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.
LPG cylinder new prices: ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఎల్పిజి సిలిండర్ ధరను రూ .10 మేర తగ్గించాయి. ఎల్పీజీ సిలిండర్ ధరల్లో 125 రూపాయల పెంపు అనంతరం ఇలా రూ.10 మేర తగ్గడం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం కానుంది. అయితే ఎల్పీజీ ధరలు ఎలాగైతే పెరుగుతూ వచ్చాయో అలాగే ఈ తగ్గుదల కూడా కొనసాగితేనే వారికి ఇంకొంత ఉపశమనం లభించనుంది.
LPG Cylinder Cashback: ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ రూ.125 మేర ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మీకు ఎల్పీజీ సిలిండర్ కొనుగోలుపై కొంత మేర ధర తగ్గినా ఉపశమనం కలుగుతుంది.
LPG Cylinder Price Latest News Updates: ఇదివరకే ఫిబ్రవరి నెలలో 4వతేదీ, 14వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. తాజాగా పెరిగిన ధరతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది.
Indane Gas booking mobile number | న్యూఢిల్లీ: ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు మరో శుభవార్త. ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ కోసం నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కామన్ మొబైల్ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఇండేన్ గ్యాస్ తాజాగా తమ దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం మిస్డ్ కాల్ సేవలను దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది.
నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
నేడు Union Budget 2020ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. అయితే ఫిబ్రవరి 1 నుంచి కొన్ని అంశాలకు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.