Maha Shivratri 2024 In Telugu: ఇప్పటికే భారత దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి శుభ సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, బంధువులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇలా సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి.
Maha Shivaratri - tollywood heroes as bhagawan shiva: మహా శివుడు విలక్షణ దేవుడు.. భక్త సులభుడు.. అడిగిందే తడువుగా కోరిన వరాలను ప్రసాదించే దైవం. అందుకే ఆయన్ని భోళా శంకరుడు అంటారు. చూసే మనసుండాలి కానీ జగమంతా శివమయమే. ఓ చెంబుడు నీళ్లతో అభిషేకం చేసి.. బిల్వ పత్రాలతో పూజా చేస్తే పరవశించే దేవ దేవుడు. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్ధశి రోజున శివరాత్రి జరుపుకోవడం సనాతన సాంప్రదాయంగా వస్తోంది. కానీ మహా శివుడికి ఈ రాత్రి మహా రాత్రి. ఈ రాత్రి శివయ్య కోసమే. అందుకే ఈ రాత్రిని మహా శివరాత్రి అంటారు. ఎంతో మంది డైరెక్టర్స్ వెండితెరపై శివలీలను ఆవిష్కరించారు. ఆ మహాదేవడి సంబంధించి తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి.
Happy Maha Shivratri Wishes 2024: ప్రతి సంవత్సరం శివరాత్రిని భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్న శివాలయాలు మొత్తం శివనామ స్మరణతో మార్మోగుతాయి. అలాగే భక్తులంతా ఈ మహాశివరాత్రి రోజు శివుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తారు. మరి కొంతమంది అయితే ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందడానికి ప్రత్యేకమైన జాగారాలు కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈరోజు చాలామంది ఎంతో భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తారు. అయితే ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజున మీ ప్రియమైన వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇలా సోషల్ మీడియా
Happy Maha Shivratri Wishes 2024 In Telugu: మహాశివరాత్రి భారతీయులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు. ఇలాంటి రోజున ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపాలని కోరుకుంటూ మీ ప్రియమైన వారికి శివనామ స్మరణతో ఈ శుభాకాంక్షలను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియాల ద్వారా పంపండి.
Donate These 5 Things On Maha Shivaratri 2024: ప్రతి సంవత్సరం భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో మహాశివరాత్రి ఒకటి. ఈ శివరాత్రి రోజు శివాలయాలని భక్తులతో కిటకిట లాడుతాయి. భక్తులంతా ఈరోజు మహా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాసాలు పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈరోజు ప్రత్యేక పూజలతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు. ఇలా దానం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని భక్తుల నమ్మకం. అయితే రాత్రి రోజు ఏయే వస్తువులను దానం చేయాలో తెలుసుకోండి.
Maha Shivaratri 2024: పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున కొన్ని వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ క్రింది వస్తువులను దానం చేయడం వల్ల కుటుంబంలో సంతోషం వ్యక్తిగత సమస్యలు ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని ఒక నమ్మకం. అయితే శివరాత్రి రోజున ఏ వస్తువులను దానం చేయడం మంచిదో ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.