Mahila Samman Savings Certificate: మహిళల సాధికారతను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇందులో భాగంగానే వచ్చింది మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ (MSSC).. ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి అధ్యక్షతన 2024 సంవత్సరంలో డిసెంబర్ 3వ తేదిన ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఈ ఖాతాను 10 అక్టోబర్ వరకు 43,30,121 లబ్ధి పొందినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.