Guru Shani Gochar: శని, గురు గ్రహలు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారి జీవితాల్లో మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Saturn Transit 2020 To 2023: శని గ్రహ సంచారం వల్ల చాలా రాశులవారు పలు రకాల ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
Budh Grah Margi in Dhanu 2023: బుధ గ్రహం రాశి సంచారం చేయడం వల్ల పలు రాశులవారి జీవితాల్లో మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రకాల దుష్ర్పభావాలకు కూడా గురవుతారు.
Surya Rashi Parivartan 2023: బృహస్పతి గ్రహం ఈ నెలలో ఇతర రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి పలు రాశి చక్రాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఆర్థికంగా కూడా పలు రాశువారు బలపడే ఛాన్స్ ఉంది.
Grah Gochar 2023: వచ్చే కొత్త సంవత్సరంలో చాలా రాశులో సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ సంచారం కారణంగా పలు రాశువారి జీవితంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశువారు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
Mangal Margi 2023: సౌర వ్యవస్థలో ఉన్న అన్ని గ్రహాలు ఏదో ఒక క్రమంలో వేరే రాశుల్లో సంచారం చెందుతాయి. అయితే ఈ క్రమంలో పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.