Saturn Transit 2020 To 2023: శని గ్రహ సంచారం వల్ల చాలా రాశులవారు పలు రకాల ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
These 6 Zodiac Sign peoples Will Get huge money after Shani Gochar 2023. మార్చి 15వ తేదీన ఉదయం 11.40 గంటలకు శని దేవుడు శతభిషా నక్షత్రం మొదటి దశలో సంచరిస్తాడు.
Shani Sade Sati 2023: 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల కొందరిపై శని మహాదశ ప్రారంభం కానుంది. ముఖ్యంగా కుంభరాశివారిపై దీని ప్రభావం గరిష్టంగా ఉంటుంది.
Shani Gochar 2023: శని గ్రహం చాలా సంవత్సరాల తర్వాత కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శుభవార్తలు కూడా వింటారు.
Shani Surya Gochar 2023: కుంభ రాశిలో శని, సూర్య గ్రహాల కలయికల వల్ల పలు రాశువారి జీవితాల్లో చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొన్ని రాశువారు తీవ్ర దుష్ర్పభావాలు ఎదుర్కోనే ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
These five zodiac signs have auspicious due to Shani Transit 2023. శని సంచారం కారణంగా 2023 జనవరి 17న పంచ మహాపురుష రాజయోగం ఉంది. దాంతో ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.
Ketu Gochar Impact 2023: జోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు తిరోగమనం చెందినప్పుడు పలు రాశువారికి చాలా రకాల వారికి ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో కొన్ని రాశువారు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయి.