Mangal Gochar In November 2022: కుజుడు తన రాశిని వదిలి ఇతర రాశిలోకి ప్రవేశించినందున 12 రాశుల వారిలో తీవ్ర మార్పులు రాబోతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రాశుల వారు మంచి ఫలితాలు పొందుతే మరికొన్ని రాశుల వారు నష్టాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.
Mangal Gochar 2022: మిథునరాశిలోకి ఈ నెల 15 కుజుడు సంచారం చేశాడు. దీంతో పలు రాశులవారి మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆర్థిక పరంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీది కూడా ఈ రాశులతే ఈ ప్రయోజనాలు మీరు పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.