Grah Gochar 2023: వచ్చే కొత్త సంవత్సరంలో చాలా రాశులో సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ సంచారం కారణంగా పలు రాశువారి జీవితంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశువారు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
Shukra Gochar 2022: డిసెంబర్ నెలలోనే బుధుడు మూడు రాశుల్లోకి సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం కారణంగా పలు రాశుల వారికి చాలా రకాల ప్రయోజనాలు చేకూర్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Mangal Margi 2023: సౌర వ్యవస్థలో ఉన్న అన్ని గ్రహాలు ఏదో ఒక క్రమంలో వేరే రాశుల్లో సంచారం చెందుతాయి. అయితే ఈ క్రమంలో పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Mars Venus Transit 2022: వృశ్చికరాశిలో శుక్రుడు, వృషభరాశిలో కుజుడు సంచారం వల్ల అరుదైన ధన రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Mangal Gochar 2022: రీసెంట్ గా అంగారక గ్రహం వృషభరాశిలోకి ప్రవేశించింది. మార్చి 13, 2023 వరకు కుజుడు ఇదే రాశిలో ఉండటం వల్ల 3 రాశుల వారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నాడు.
Mangal Transit In Taurus: ఆస్ట్రాలజీ ప్రకారం, అంగారక గ్రహం... శుక్రుడు రాశి అయిన వృషభంలో సంచరించింది. ఈ కుజ సంచారం ముఖ్యంగా మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది.
Mangal Gochar November 2022: కల్యాణ దేవుడుగా పిలువబడే కుజుడు నవంబర్ 13న వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దీంతో నాలుగు రాశులవారు ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు.
Mangal Gochar 2022: కుజుడు రాశి మార్పు అన్ని రాశుల జీవితాలపై మంచి మరియు చెడు ప్రభావాలను చూపుతుంది. వృషభరాశిలో కుజుడు ఉండటం వల్ల ఏ రాశిచక్రం మీద ప్రతికూల ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.
Mars Transit 2022: రీసెంట్ గా కుజుడు వృషభరాశిలో సంచరించాడు. అదే రాశిలో నాలుగు నెలలపాటు ఉండనున్నాడు. ఏ రాశి వారికి ఈ అంగారక సంచారం శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
Mangal Gochar In November 2022: కుజుడు తన రాశిని వదిలి ఇతర రాశిలోకి ప్రవేశించినందున 12 రాశుల వారిలో తీవ్ర మార్పులు రాబోతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రాశుల వారు మంచి ఫలితాలు పొందుతే మరికొన్ని రాశుల వారు నష్టాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.
Surya Rashi Parivartan November 2022: గ్రహాలకు రారాజైన సూర్యగ్రహం నవంబర్ 16న ఇతర రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ ప్రభావం 12 రాశులపై పడనుంది. దీంతో ఆ రాశుల వారంతా ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది.
Surya Gochar November 2022: ప్రతి సంవత్సరం సూర్య గ్రహం పలు రాశుల్లోకి సంచారం చేస్తుంది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశువారు జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సంచారం వల్ల పలు రాశులవారు వ్యాపారాల్లో లాభాలు కూడా పొందుతారు.
Mangal Gochar 2022: కుజుడు మరికొన్ని గంటల్లో తన రాశిని మార్చి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Samsaptak RajYog: ఆస్ట్రాలజీ ప్రకారం, వృషభరాశిలో కుజుడు సంచరించడం వల్ల సంసప్తక రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం ఏ రాశి వారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.
Mangal Vakri 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, జనవరి 13 వరకు కుజుడు తిరోగమనంలో ఉంటాడు. దీని కారణంగా 3 రాశుల వారు ఆర్థికంగా లాభపడతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar In November 2022: అన్ని గ్రహాలు ఏదో ఒక క్రమంలో తప్పకుండా సంచారం చేస్తాయి. అయితే వచ్చే వారంలో సూర్య గ్రహం సంచారం చేయబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల నాలుగు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నాయి.
Mangal Vakri 2022: గ్రహాల కమాండర్ అయిన కుజుడు ప్రస్తుతం మిథునరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. మరో వారం రోజుల్లో అంగారకుడు వృషభరాశిలో సంచరించనున్నాడు. దీంతో కొన్ని రాశులవారికి సమస్యలు మెుదలుకానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.