Rakul Preet Singh Jackky Bhagnani Marriage: కొన్నాళ్లుగా సాగుతున్న తమ ప్రేమబంధాన్ని రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ బంధంగా మార్చుకున్నారు. గోవాలో అంగరంగ వైభంగా వీరి వివాహం బుధవారం జరిగింది. ఈ వేడుకకు బంధుమిత్రులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరై సందడి చేశారు.
Tragedy Accident: పెళ్లయి వారం కూడా కాలేదు. అంతలోనే జరిగిన ప్రమాదంలో వరుడు కన్నుమూశాడు. వరుడితోపాటు ఓ ఎస్సైతో మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Weight Gain After Marriage: సాధారణంగా చాలా మంది పెళ్లయిన తర్వాత అధికంగా బరువు పెరుగుటుంటారు. డైట్ పాటించిన కూడా బరువు పెరుగుటుంటారు. అసలు పెళ్లయిన తర్వాత అమ్మాయిలు బరువు ఎందుకు పెరుగుతారు అంటే అందుకు అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Suicide Before Marriage: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు పెళ్లి జరగాల్సిన రోజే ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Triple Talaq Case: అన్ని త్రిపుల్ తలాక్ కేసులు వేరు.. ఈ త్రిపుల్ తలాక్ కేసు వేరు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి భార్యను పెళ్లి మండపం నుంచి ఇంకా ఇంటికి కూడా తీసుకెళ్లకుండానే పెళ్లయిన రెండు గంటల్లోనే ట్రిపుల్ తలాక్ చెప్పాడు.
Divorce Celebrations: పెళ్లి అంటే ఎవరి జీవితానికైనా లైఫ్ టైమ్ ఈవెంట్ అనిపించేంత గొప్ప వేడుకే కదా మరి. అదే సమయంలో దురదృష్టవశాత్తుగా పెళ్లి తరువాత వారి జీవితాలు విడాకుల దిశగా ప్రయాణిస్తే.. అంతకంటే బాధాకరం మరొకటి ఉండదు కదా. కానీ ఆ విడాకులను కూడా పెళ్లి తరహాలోనే గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకునే చోటు ఒకటుంది తెలుసా ? ఆ డీటేల్స్ ఇదిగో..
Transgender Marriage News: ట్రాన్స్‌జెండర్‌ను ఓ యువకుడు వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గార్ల మండలం స్థానిక అంజనాపురం గ్రామానికి చెందిన బానోత్ రాధిక (28) డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధరావత్ వీరు (30) అనే వ్యక్తి ప్రేమించుకున్నారు.
Wife Protest Against Husband Family: ఓవైపు యావత్ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తోంటే.. మరోవైపు ఓ మహిళ తనకు న్యాయం చేయండి మహా ప్రభో అంటూ పోలీసులతో పాటు కనిపించిన వారినల్లా వేడుకుంటోంది.
Prabhas and Kriti Sanon at Adipurush Pre Release Event in Tirupati. 'ఆది పురుష్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హీరో ప్రభాస్ తన పెళ్లిపై స్పందించాడు.
Girl Gets Pregnancy: డిగ్రీ చదువుకునే రోజుల్లో నాగరాజుతో ఏర్పడిన పరిచయం కాస్త ఇష్టంగా మారడంతో ఇద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని... ఇప్పుడు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లికి నిరాకరిస్తున్నాడంటోంది బాధితురాలు.
Couples Mud Photoshoot: పిచ్చి పలు రకాలు అన్నట్టుగానే ఫోటోషూట్స్ విషయంలో కొంతమంది పిచ్చి పీక్స్ కి వెళ్తోంది. ఇదిగో ఈ ఫోటోషూట్ చూస్తే అవాక్కవడం మీ వంతు అవుతుంది. ఏం చూస్తున్నామో అర్థం కాకపోవడంతో కళ్లు కొంచెం పెద్దగా చేసుకుని చూడటం కూడా గ్యారెంటీ.
India Cricketer Shardul Thakur tie the knot with Mittali Parulkar. భారత స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఈరోజు తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను వివాహం చేసుకున్నాడు.
Swara Bhasker registered her wedding with Samajwadi Party Leader Fahad Ahmad. బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ పెళ్లి చేసుకున్నారు. తన స్నేహితుడు ఫహద్ అహ్మద్‌ను ఆమె సీక్రెట్‌గా వివాహమాడారు.
Hardik Pandya to marry again wife Natasha Stankovic on Valentines Day 2023. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ని హార్దిక్ పాండ్యా మరోసారి వివాహం చేసుకోబోతున్నాడట.
Shaheen Afridi married former Pakistan Ex Captain Shahid Afridi daughter Ansha. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది రెండో కుమార్తె అన్షాను షాహీన్ అఫ్రిది పెళ్లి చేసుకున్నాడు.
India Cricketer Axar Patel tied the knot with girlfriend Meha Patel. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి మెహా పటేల్‌ను అక్షర్ గురువారం పెళ్లి చేసుకున్నాడు.
KL Rahul and Athiya Shetty tie the knot in an intimate ceremony. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి నేడు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
KL Rahul and Athiya Shetty to tie the knot on 2023 January 23. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి 2023 జనవరి 23న వివాహ బంధంతో ఒక్కటికానున్నారు.
PCB Chief Shahid Afridi elder daughter Aqsa gets Married. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ పెద్ద కుమార్తె అక్సా షాహిద్ ఆఫ్రిదీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
Congress leader Rahul Gandhi shares how his life partner should be. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనకు కాబోయే జీవిత భాగస్వామిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.