Budh Transit 2023: బుధుడి సంచారం వల్ల అన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Budh Rashi Parivartan 2023: 'ప్రిన్స్ ఆఫ్ ప్లానెట్స్'గా పిలువబడే బుధుడు ఈ నెల చివరిలో తన రాశిని మార్చనున్నాడు. దీంతో నాలుగు రాశులవారిపై డబ్బు వర్షం కురవనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mercury transit 2023: గ్రహాల యువరాజు బుధుడు ఈ నెల 24న మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడి యెుక్క ఈరాశి మార్పు మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Budhaditya Raja Yoga benefits: ఇవాళ వృషభరాశిలో బుధుడి రాక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు.
Mercury transit 2023: ఇవాళ బుధుడు తన రాశిని మార్చనున్నాడు. మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడి రాశి మార్పు కొన్ని రాశులవారికి ఇబ్బందులు కలిగించనుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.
Mercury transit 2023: జూన్ 07న బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగం చేయనున్నారు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mercury transit 2023: జూన్ 07న బుధుడు వృషభరాశిలో సంచరించబోతున్నాడు. బుధుడి యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారికి మంచి ప్రయోజనాలను ఇవ్వబోతుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Budh Gochar 2023: జూన్ నెలలో బుధుడు రెండుసార్లు తన రాశిని మార్చనున్నాడు. తొలుత వృషభరాశిలోకి ప్రవేశించనున్న మెర్క్యూరీ.. తర్వాత మిథునరాశిలోకి ఎంటర్ అవుతాడు. బుధుడి సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
Budh Gochar on 07th June 2023: గ్రహాల యువరాజు బుధుడు జూన్ నెలలో వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. మెర్క్యూరీ యెుక్క రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Gochar June 2023: బుధ గ్రహ సంచారం కారణంగా చాలా రాశులవారు మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Mercury Transit 2023 in Taurus: బుధ గ్రహ సంచారం కారణంగా ఈ క్రింది ఐదు రాశుల వారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కన్యా రాశి వారు మంచి ప్రయోజనాలు పొందుతారు.
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికకు ప్రాధాన్యత, విశిష్టత ఉన్నాయి. కొన్ని గ్రహాల కదలికతో అన్ని రాశులపై ప్రభావం ఒకేలా ఉండదు. కొన్ని రాశులపై అనుకూలంగా, మరి కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. బుధుడి గోచారం ప్రభావం ఎలా ఉండనుందో తెలుసుకుందాం..
Mercury transit 2023: హిందూమతంలోని జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికకు ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం పడినా కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉండనుంది.
Budh Gochar 2023 effect: జూన్ లో బుధుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. శుక్రుడి రాశిలో మెర్క్యూరీ సంచారం సమయంలో రెండు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mercury transit 2023: జూన్ లో గ్రహాల యువరాజైన బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మెర్క్కూరీ యెుక్క ఈ రాశి మార్పు రెండు రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ సమయంలో రెండు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Mercury Margi 2023: రీసెంట్ గా మేషరాశిలో బుధుడి యెుక్క ప్రత్యక్ష కదలిక మెుదలైంది. మెర్క్యూరీ యెుక్క ఈ మార్పు కొందరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. బుధుడి సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Sun Transit 2023: సూర్యగ్రహ సంచారంతో చాలా రాశులవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వృషభ రాశివారికి కోరుకున్న కోరికలు నెరవేరడమేకాకుండా ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. అయితే ఈ రాశివారికే కాకుండా ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Budh Gochar 2023: త్వరలో బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. త్వరలో ఇదే రాశిలో మెర్క్యూరీ, సూర్యుడు కలయిక జరగనుంది. దీని కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Budh Gochar 2023: గ్రహాల యువరాజైన బుధుడు తన రాశిని మార్చనున్నాడు. త్వరలో మెర్క్యూరీ వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. అయితే ఈ బుధుడి రాశి మార్పు కారణంగా కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.