Oats - Millets Idli: ఓట్స్, మిల్లెట్స్‌తో తయారుచేసిన ఇడ్లీలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి ముఖ్యంగా వీటిని పిల్లలకు లంచ్ బాక్స్‌లో ఇవ్వడం వల్ల వారు ఎంతో యాక్టివ్ గా ఉంటారు. వీటిని తయారు చేసుకోవడం చాలా కష్టమని అనుకుంటారు.. కానీ చాలా సులభం.
Red Rice Millets Adai Recipe: ప్రతిరోజు దోశ తిని బోర్ కొడుతున్న వారికి కేవలం 5 నిమిషాల్లో చేసుకునే సింపుల్ రెసిపీని ఈరోజు మీకు తెలియజేయబోతున్నాము.. ఈ రెసిపీని క్రమం తప్పకుండా తింటే శరీరానికి తగిన మోతాదులో ఫైబర్ కూడా లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.
Foxtail Millet Benefits: కొర్రలతో తయారుచేసిన పాయసాన్ని ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఎప్పుడైనా మీరు కొర్రలను చూశారా?
Health Benefits of Millet: ప్రతి రోజు ఆహారంలో ముతక ధాన్యాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపమనం కలిగిస్తాయి. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Dinner Rules For Fat Loss: శరీరంలో కొవ్వు పేరుకుపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బాడీ ఫిట్‌నెస్‌పై ప్రభావితం అయ్యి.. శరీర రూపాన్ని పాడు చేస్తుంది.
Weight Loss with Ragi: మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వారిలో చాలా మంది బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బరువు తగ్గలేకపోతున్నారు. కానీ, ఈ వంటింటి చిట్కాను పాటించడం వల్ల కొన్ని రోజుల్లోనే మీ బరువు తగ్గుతుంది. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.