Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్లీ పేకాట క్లబ్‌లు వస్తాయని.. ఆ పార్టీ గెలవడం వద్దు.. గబ్బు పేకాట క్లబ్‌లు వద్దన్నారు మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని.. మరోసారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు.
Harish Rao Public Meeting in Station Ghanpur: కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదని.. రిజెక్టెడ్ నాయకులను చేర్చుకుంటున్నారని అన్నారు హరీష్ రావు. సీఎం కేసీఆర్ చెప్పింది చేశారని.. చెప్పనిది కూడా చేశారని అన్నారు. బీఆర్ఎస్ హామీలను ఈ సందర్భంగా వివరించారు.
Harish Rao On Rythu Bandhu: రైతుల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. రైతులపై కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టిందని ఫైర్ అయ్యారు.
Harish Rao On Rahul Gandhi And Revanth Reddy: రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలని.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేరకం అని విమర్శించారు మంత్రి హరీష్ రావు. అప్పట్లో సోనియా గాంధీని బలి దేవత అన్నాడని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎన్ఏలు మ్యాచ్ కావట్లేదన్నారు.
Harish Rao Counter to Amit Shah: ఖమ్మం సభలో అమిత్ షా చేసిన కామెంట్స్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. అబద్దపు విమర్శలు.. అవుట్ డేటేడ్ ఆరోపణలు చేశారని అన్నారు. రాబోయో ఎన్నికల్లో మీరందరూ మాజీలేనని జోస్యం చెప్పారు.
Doctors Joins in BRS Party: ప్రస్తుతం తెలంగాణ ఆచరిస్తే.. దేశం అనుసరిస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు.
CM KCR Public Meeting in Medak: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తరువాత సీఎం కేసీఆర్ మొదటి సభ నిర్వహించనున్నారు. మెదక్‌లో జరగనున్న సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. పూర్తి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Harish Rao Inaugurates Super Specialty MCH: తల్లీబిడ్డల సంరక్షణ అత్యంత ముఖ్యమైన అంశమని అన్నారు మంత్రి హరీశ్ రావు. మాతా శిశు మరణాలను మరింత తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
Minister Harish Rao News: వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతవుతుందని అన్నారు మంత్రి హరీశ్ రావు. సీఎం కేసీఆర్‌కు లక్ష మెజారిటీ అందివ్వాలని కోరారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు.
Harish Rao Review On Minority Welfare Schemes: రాష్ట్రంలో మైనారిటీలకు తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 16వ తేదీ నుంచి రూ.లక్ష చెక్కులను అందజేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో 10 వేల మందికి అందజేస్తున్నట్లు తెలిపారు.
Minister Harish Rao On Revanth Reddy: రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ నేతల మాటల దాడి ఇంకా ఆగడం లేదు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎలా ఇచ్చారో.. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ ఎలా ఇస్తున్నామో ప్రజలను కోరదామని మంత్రి హరీష్ రావు అన్నారు.
Telangana Suparipalana Dinotsavam In Sangareddy: ఏపీ నేతలపై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. అక్కడి నేతల మాటలు దాటాయని.. చేతలు పకోడీలు వేసినట్లు ఉందన్నారు. వాళ్లది పని తక్కువ.. మనది పని ఎక్కువ అన్నారు.
Minister Harish Rao Comments On BJP: బీఆర్ఎస్ ప్రభుత్వానివి పథకాలు, పనులు అయితే.. బీజేపీవి కుట్రలు, పన్నాగాలు అని మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలది గన్ కల్చర్ అయితే.. మనది అగ్రికల్చర్ అని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నల్గొండ తల రాత మారిందని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.
Minister Harish Rao Emotional Speech: సిద్దిపేట ప్రజలకు తాను ఎంత చేసినా తక్కువేనని మంత్రి హారీష్ రావు అన్నారు. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే తన కళ్లలో నీళ్లు వస్తున్నాయన్నారు. తన చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.