Mirror Vastu Tips: వేడి అధికంగా ఉండే ప్రదేశంలో కూడా అద్దాలు పెట్టకూడదు. ముఖ్యంగా సీలింగ్ వంటి ప్రదేశంలో అద్దం పెట్టినా అనర్థాలు జరగవచ్చు. మీ కంటి లెవల్లో మాత్రమే అద్దం ఉండాలి. అంతకు పైకి ఉండకూడదు.
Mirror Vastu for Home: వాస్తు ప్రకారం మనం ఇంటి నిర్మాణాలు చేపడతాం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలను ఆధారంగా హాల్, కిచెన్, బాత్రూం వంటివి నిర్మించుకుంటాం. ఇలా వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపడితేనే ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.