Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలన పరిణామం జరిగింది. తొలి అరెస్ట్ జరిగింది. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్రకు చెందిన వ్యాపారి విజయ్ నాయర్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన లిక్కర్ స్కాంలో సోమవారం నుంచి ఢిల్లీలో విచారణ జరపనున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులో రాజకీయ ప్రముఖుల లింకులు తేలడంతో వాళ్లు ఎవరన్నది తేల్చే పనిలో ఈడీ ఉందని తెలుస్తోంది.
TARGET KCR FAMILY: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యుల బినామీల చిట్టా కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో ఉందా? బడాబాబులు జైలుకు వెళ్లడం తప్పదా? అంటే తెలంగాణలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. కేంద్ర మంత్రులు సహా తెలంగాణ బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నట్లుగానే కేసీఆర్ కుటుంబానికి చెందిన ముఖ్యులు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు.
ED RAIDS: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి హైదరాబాద్ లో ఈడీ జరుపుతున్న సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. కొన్ని రోజులుగా తనిఖీలు చేస్తున్న ఈడీ అధికారులు సోమవారం కరీంనగర్ జిల్లాకు చెందిన బల్డర్ వెన్నమనేని శ్రీనివాస్ ను అదుపులోనికి తీసుకున్నారు.
TARGET KCR FAMILY: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యుల బినామీల చిట్టా కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో ఉందా? బడాబాబులు జైలుకు వెళ్లడం తప్పదా? అంటే తెలంగాణలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం మరోసారి హైదరాబాద్ లో ప్రకంపనలు రేపుతోంది. పది రోజుల్లో రెండుసార్లు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత సంబంధీకుల్లో ఒకరిగా ఉన్న శ్రీనివాసరావును అదుపులో తీసుకున్నారు.
TARGET KCR : సీబీఐ కేసులు.. ఈడీ దాడులు.. ఐటీ సోదాలు.. ఎన్ఐఎ తనిఖీలు.. ఈ మాటలు కొన్ని రోజులుగా తెలంగాణలో కామన్ గా మారిపోయాయి. రోజు తెలంగాణ రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయి.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో రోజుకు సంచలనం వెలుగు చూస్తోంది. హైదరాబాద్ లో సాగుతున్న ఈడీ సోదాల్లో కొత్త వ్యక్తలు, సంస్థల లింకులు తెరపైకి వస్తున్నాయి. హైదరాబాద్ లో ఈడీ అధికారులు మరింత స్పీడ్ పెంచారు, సోమవారం మరో పది ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు
Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతూ.. తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఇటీవలే హైదరాబాద్ లో సహా పలు ప్రాంతాల్లో ముమ్మర సోదాలు చేసిన ఈడీ.. తాజాగా ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో 14వ నిందితుడిగా ఉన్న హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లైను ప్రశ్నించింది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించారు ఈడీ అధికారులు.
Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతు.. తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరింత దూకుడు పెంచింది.ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో 14వ నిందితుడిగా ఉన్న హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లైను ప్రశ్నించింది
MLC KAVITHA:ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం ఆ రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే ఎక్కువ ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితకు స్కాంతో సంబంధం ఉందన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావుతో గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగిన ఫోటో బయటకొచ్చింది. లిక్కర్ స్కామ్ నిందితులతో తనకు సంబంధం లేదని చెప్పిన ఎమ్మెల్సీ కవిత.. ఈ ఫోటోకి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
MLC KAVITHA IN Delhi Liquor Scam:దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అడ్డంగా బుక్కయ్యారా? స్కాంలో ఆమె పాత్రకు సంబంధించిన పక్కా ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలు సేకరించాయా? అంటే అవుననే తెలుస్తోంది
Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య వ్యాపార బంధం ఉందనే ఆరోపణలు ఉద్యమ కాలం నుంచి ఉన్నాయి, అయితే ఆ ఇద్దరు నేతలు వాటిని ఖండిస్తూ వచ్చారు. కాని తాజాగా వెలుగుచూసిన లిక్కర్ స్కాంతో కవిత, రేవంత్ రెడ్డి వ్యాపార బంధాలు బయటికి వచ్చాయని అంటున్నారు.
Delhi Liquor Scam: ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించిన సీబీఐ. తాజాగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బ్యాంక్ లావాదేవీలపై ఫోకస్ చేసింది.
MP ARVIND: దేశంలో జరుగుతున్న అత్యంత అవినీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ భ్రష్టు పట్టడంలో కేసీఆర్ హస్తం ఉందన్నారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ పర్యటనలను ప్లాన్ చేసింది కవితే అన్నారు. ఎమ్మెల్సీ కవిత పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.
TRS VS BJP: తెలంగాణ రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. కొన్ని రోజులుగా అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం సాగుతుండగా.. ఢిల్లీలో లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు రావడం రాజకీయ రచ్చ రాజేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.