MLC Kavitha Slams Congress and BJP: ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్‌లోని పెర్కిట్ చౌరస్తాలో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా గాయకులతో కలిసి ఆమె పాట పాడారు.
MLC Kavitha Comments on MP Dharmapuri Aravind: ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా.. ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. సీఎంకు సవాల్ విసిరే స్థాయి ఆయనది కాదన్నారు.
MLC Kavitha: బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.. ప్రజల దీవెనలతో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
వరద నష్టంపై అసెంబ్లీలో మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. వరంగల్‌లో వరదల నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందన్నారు. అసెంబ్లీలో ఆమె ఏం మాట్లాడారంటే..?
MLC Kavitha Challenges to MP Arvind: ఎంపీ అర్వింద్‌కు ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు 24 నిరూపించాలని అన్నారు. లేకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందన్నారు.
MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం అక్రమ ఆదాయంతో హైద్రాబాద్‌లో కవిత భూములు కోనుగోలు చేసిందని ఈడీ అభియోగాలు మోపింది. ఫీనిక్స్ సంస్థ నుంచి కవిత ఈ భూములు కొనుగోలు చేసిందని ఈడీ తన తాజా ఛార్జ్ షీట్లో పేర్కొంది.
Kavitha Clarity on Sukesh Chandrasekhar Latters: సుఖేశ్ చంద్రశేఖర్ విడుదల చేస్తున్న లేఖలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అసలు అతను ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిరాశ ఎదురైంది. ఈడీ ఇచ్చిన సమన్లు సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడటంతో ఆందోళన నెలకొంది.
MLC Kavitha in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనే ఊహగానాలకు తెరపడింది. మంగళవారం కవిత విచారణ ముగిసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. దీంతో బీఆర్ఎస్ వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.
MLA Etela Rajender On Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో ఆడవాళ్లు ఉంటారా అని గ్రామాల్లో మహిళలు అడుగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వ్యాపారం చేసుకోవడానికి ఇదే దొరికిందా..? అని ఆయన ఫైర్ అయ్యారు. చట్టానికి సహకరించి.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు.
Mlc Kavitha Phones: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏం జరుగుతోందనని దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆమె అరెస్ట్ తప్పదని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఈడీకి కవిత తన ఫోన్లు సమర్పించగా.. స్వల్ప వ్యవధిలోనే ఆమె అన్ని ఫోన్లను మార్చారనే చర్చ జరుగుతోంది.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీపై ఘాటు విమర్శలు చేశారు. ఓ వైపు ఇవాళ్టి విచారణకు హాజరవుతూనే..ఈడీకు విమర్శనాత్మక లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.
Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ ప్రతినిధులు ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇద్దరినీ ఈడీ విచారించనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.