Bharat Biotech Covaxin Emergency Use: గత కొంతకాలం నుంచి డబ్ల్యూహెచ్‌వోతో చర్చలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందేందుకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఆరోగ్య సంస్థకు అందించామన్నారు. ఏదైనా వ్యాక్సిన్‌ను అంతర్జాతీయంగా మార్కెట్ చేయాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తప్పనిసరి.
Foreign Vaccine: కరోనా ఉధృతిని నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాల్సి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ విదేశీ వ్యాక్సిన్లకు ఇండియాలో పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని డీసీజీఐ తెలిపింది.
Oxford-AstraZeneca vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. మార్కెట్లో ఫైజర్, మోడెర్నాలతో పాటు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పనితీరు బాగుందని తెలుస్తోంది.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. వ్యాక్సిన్ లు వివిధ దశల్లో ప్రయోగాల్లో ఉన్నాయి. ఈ నేపధ్యంలో నవంబర్ నాటికి వ్యాక్సిన్ ను మార్కెట్లో విడుదల చేయడానికి చైనా కంపెనీ ప్రయత్నిస్తోంది.
American Coronavirus Vaccine: కోవిడ్-19 ( Covid-19 ) వైరస్‌తో వణికిపోతున్న ప్రపంచానికి అమెరికా శుభవార్త చెప్పింది. కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు తాము అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అద్భుతంగా పని చేస్తోంది అని అమెరికన్ శాస్త్రవేత్తలు ( American Scientists ) తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.