American Coronavirus Vaccine: కోవిడ్-19 ( Covid-19 ) వైరస్‌తో వణికిపోతున్న ప్రపంచానికి అమెరికా శుభవార్త చెప్పింది. కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు తాము అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అద్భుతంగా పని చేస్తోంది అని అమెరికన్ శాస్త్రవేత్తలు ( American Scientists ) తెలిపారు. తొలిదశ ప్రయోగాలు ( Vaccine First Trials ) పూర్తి అయ్యాయి అని.. ప్రస్తుతం ట్రయల్స్ ( Final Trials ) చివరి దశలో ఉన్నాయని తెలిపింది. ఫైనల్ ట్రయల్స్‌ను జూలై 27 నుంచి ప్రారంభిస్తాము అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫైనల్ టెస్టింగ్‌లో 30వేల మందిపై ప్రయోగాలు చేస్తామన్నారు. నేను కరెక్ట్.. కంప్యూటరే రాంగ్.. శకుంతలా దేవీ ట్రైలర్
అమెరికా దిగ్గజ సంస్థ మోడర్నాతో ( Moderna ) కలిసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (National Institute Of Health ) సంయుక్తంగా ఈ వ్యాక్సీన్‌ను సిద్ధం చేస్తోంది. వీరు డెవలప్ చేసిన వ్యాక్సిన్ 45 మందిపై ప్రయోగించగా మంచి ఫలితాలు కనిపించాయి అని సైంటిస్ట్‌లు వెల్లడించారు. వీరికి వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత టీకా అందుకున్న వారి శరీరంలో యాంటీ బాడీస్ ( Antibodies ) తయారు అయ్యాయి అని వారు తెలిపారు. దాంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ( Side Effects Of Coronavaccine ) లేవని తెలిపారు.
అమెరికా తయారు చేస్తున్న కరోనావైరస్ వ్యాక్సిన్ ( American Covid-19 Vaccine ) అందుకున్న వారిలో కొంత మందికి ఫ్లూ ( Flue ) లక్షణాలు కనిపించాయి అని..వాంతులు, తలనొప్పి, జ్వరం, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు మాత్రం కనిపించలేవు అని తెలిపారు శాస్త్రవేత్తలు. చివరి దశ టెస్టింగ్ పూర్తి అయితే ఈ టీకాను ప్రపంచానికి అందుబాటులోకి తెస్తామని వివరించారు. Think Different: ఈ వీడియో మీ ఐడియాను మార్చేస్తుంది
Skill India: నైపుణ్యమే ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ
Tamannaah: కన్నడ రీమేక్ మూవీలో తమన్నా