Momos In Idli Cooker: మోమోలు ఎంతో ప్రసిద్ధి చెందిన ఆహారం. వీటిని మార్కెట్లో రోడ్ సైడ్ అమ్ముతుంటారు. అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదీ ఇడ్లీ కుక్కర్ లో చేస్తే మరింత సౌకర్యంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.