Hit 3 Cinematographer Dies At Kashmir Shoot: కొత్త సంవత్సరం వేళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్లో సినిమాటోగ్రాఫర్ ఆకస్మిక మృతి చెందడంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది.
Sayani Gupta Reveals Shocking Moments In Shooting సినిమా సన్నివేశాల్లో భాగంగా ఒక నగ్న సన్నివేశంలో డైరెక్టర్ కట్ చెప్పినా కూడా ఒక హీరో ఇంకా చేస్తూనే ఉండిపోయాడని ఓ హీరోయిన్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. అంతలా తనతో రెచ్చిపోయి నటించాడని హీరోయిన్ వివరించింది. ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Pawan Kalyan Dress With Blood: రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఓ షూటింగ్ సమయంలో పవన్ కల్యాణ్ రక్తపు మరకలతో.. చాలా ఘోరంగా కనిపించాడు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే..?
Alipiri Traffice Jam: తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు కొత్త కష్టాలు వచ్చాయి. సినిమా చిత్రీకరణ జరుగుతుండడంతో వాహనాలను దారి మళ్లించారు. దీనివలన పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌కు దారి తీసింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తిరుమల మార్గంలో గందరగోళం ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.