Mucus Problem: కఫం అనేది ఊపిరితిత్తుల్లో తయారయ్యే ఓ పదార్ధం. అదే కఫం ఛాతీలో పేరుకుంటే సమస్యగా మారుతుంది. అందుకే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
Mucus In Lungs: శీతాకాలం వచ్చిందంటే చాలు చాల మంది జలుబు, జ్వరం ఇతర సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా చలి కాలంలో జలుబు కారణంగా ముక్కు మూసుకుపోయి, ఛాతీలో కఫం ఎక్కువగా చేరుతుంది.
Food to Cause Over Production of Mucus: శరీరంలో సాధారణ స్థాయిలో శ్లేష్మ (మ్యూకస్) ఉత్పత్తులు ఆరోగ్యకరమే, కానీ అధిక మొత్తంలో మ్యూకస్ ఉత్పత్తి అవటం వలన శ్వాస సంబంధిత సమస్యలు కలుగుతాయి. వీటిని తినటం తగ్గిస్తే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.