EC CEO Mukesh Kumar Meena Press Meet On Andhra Pradesh Voting: కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
AP Repolling: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కొన్ని కేంద్రాల్లో హింసాత్మక సంఘటనలు జరగడంతో రీ పోలింగ్ డిమాండ్ విన్పిస్తోంది. మరి ఎన్నికల సంఘం ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.
AP TET & DSC Exams: ఏపీలో డీఎస్సీ విద్యార్ధుల ఆశలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. టెట్ పరీక్ష ఫలితాలు, డీఎస్సీ పరీక్షల నిర్వహణపై ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారుతోంది. ఎన్నికల సంఘం అనుమతిస్తేనే ఈ రెండింటికీ మార్గం సుగమం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EC Response Ustaad Bhagat Singh Glass Dialogues: ఎన్నికల సమయంలో ఉద్దేశపూర్వకంగా పవన్‌కల్యాణ్ తన సినిమా టీజర్ విడుదల చేసి అందులో 'రాజకీయ డైలాగ్'లు పెట్టారనే వివాదం నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. ఈ సందర్భంగా పవన్‌కు ఈసీ....
AP Election Guidelines: దేశలో లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదుకు మరో చివరి అవకాశం కల్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.