Samantha VS Konda Surekha: సమంత మరోసారి ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. గతంలో ఆమె మయోసైటిస్ సమస్యతో బాధపడినట్లు తెలిసిందే. తాజాగా, ఆమె మరోసారి మయోసైటిస్ సమస్య గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Myositis Disease Samantha: సమంతకు మయోసైటిస్ రావడానికి చాలా రకాల కారణాలున్నాయి. అయితే ఇది దీర్ఘకాలీక వ్యాధి దీని వల్ల కండరాలు బలహీనంగా మారుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.