చికిత్స కోసం పేషంట్ కు తోడుగా వచ్చిన అక్కా-చెల్లెలపై గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ జరగటంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహానికి లోనైంది. అంతేకాకుండా వివిధ శాఖలకు నోటీసులు కూడా జారీ చేసింది.
/telugu/telangana/sc-commission-serious-on-gandhi-hospital-gang-rape-on-patients-attenders-in-hyderabad-45507 Aug 18, 2021, 01:56 PM IST