India COVID19 Cases : కరోనా రెండో దశలో వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలకు కోవిడ్-19 టీకాలు సైతం అందజేసిన భారత్లో కరోనా కోరలు చాస్తోంది. ఒక్క రోజులో దేశవ్యాప్తంగా లక్ష కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Massive Flood In Dhauliganga: కొండ చరియ ప్రాంతాల్లో ఒక్కసారి ఉత్పాతం సంభవించడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం, పోలీసు శాఖ అప్రమత్తమయ్యాయి. 10 మృతదేహాలను గుర్తించినట్లు ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసు(ITBP) అధికారులు వెల్లడించారు.
ISRO Scientist Tapan Misra: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మన దేశానికి తలమానికం. అలాంటి సంస్థలో సేవలు అందించడం అనేది శాస్త్రవేత్తల చిరకాల స్వప్నం. అయితే ఇస్రో సీనియర్ సైంటిస్ట్ తపన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా పది తాజా ముఖ్యాంశాలను ఒక్క చోట చేర్చి అందించే ప్రయత్నమే ఈ టాప్ 10 జాతీయ వార్తలు. దేశంలో ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.