Update on 7th Pay Commission DA Hike: కేంద్ర కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నాలుగు శాతం పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 38 శాతం డీఏ అందుతుండగా.. నాలుగు శాతం పెంచితే 42 శాతానికి చేరుకుంటుంది.
Indian Army Cheetah Helicopter Crashes: అరుణాచల్ ప్రదేశ్‌లో మరో ఆర్మీ హెలికాఫ్టర్ కూప్పకూలిపోయింది. సెంగే నుంచి మిసామారి వైపు ఎగురుతుండగా.. ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. పైలట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది.
H3N2 Deaths in India: ఇన్ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 361 ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ కేసులు నమోదవడంతోపాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రెడీ అవుతోంది.
EPFO Pension Latest News: ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ.. పెనన్షర్లు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఢిల్లీతోపాటు దేశంలోని 200 నగరాల్లో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రూ.7,500 పెన్షన్ పెంచాలని కోరుతున్నారు.
Latest Update On Pending DA: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్. పెండింగ్ డీఏ బకాయిలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉంచిన 18 నెలల కరువు భత్యం నిధులు విడుదల చేయట్లేదని స్పష్టం చేసింది.
OPS Latest Update: ఉద్యోగుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. పాత పెన్షన్ విధానాన్ని ఎంచుకునేందుకు చివరి అవకాశం ఇచ్చింది. అయితే ఈ ఆప్షన్ అందరికీ అందుబాటులో ఉండదు. ఎవరు అర్హులంటే..?
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులు ఫలించనున్నాయి. ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఈసారి కూడా ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంచే అవకాశం ఉంది.
Influenza Virus: కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుంటున్న తరుణంలో మరో వైరస్ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. ఏ మాత్రం అలసత్వం వహించినా ప్రాణాలకే ముప్పువాటిల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్ర ప్రభుత్వలకు హెచ్చరికలు జారీ చేసింది.
DCW Chief Swati Maliwal Sexually Assaulted: తన చిన్నతనంలో జరిగిన లైంగిక వేధింపులను డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ బయటపెట్టారు. తన తండ్రి లైంగికంగా వేధించాడని.. భయంతో మంచం కింద దాక్కుకున్నానంటూ గుర్తు చేసుకున్నారు.
Manish Sisodia Arrested In Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో మనీష్ సిసోడియాను మూడు రోజులుగా విచారస్తున్న ఈడీ.. గురువారం అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన ఇదే స్కామ్‌లో మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్నారు.
Three Died In Bihar: బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గ్రామ ప్రజలంతా హోలీ వేడుకల్లో ఉండగా.. అనూహ్యంగా ఫిరంగి గుండు పేలి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Chhattisgarh Budget 2023: ఛత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భూపేష్ బఘెల్ సర్కారు వరాల జల్లు కురిపించింది. నిరుద్యోగ భృతి ప్రకటించడంతోపాటు అంగన్వాడీ టీచర్లకు భారీగా జీతం పెంచింది.
PM Kisan Yojana Helpline Number: మీ ఖాతాలో పీఎం కిసాన్ యోజన 13వ విడత డబ్బులు జమ కాలేదా..? మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా ఈమెయిల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Drunk Passenger Urinated In Flight: మద్యం మత్తులో ఓ విద్యార్థి విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం పోశాడు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ కూడా కఠిన చర్యలు తీసుకుంది.
Meghalaya Election Results 2023: ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని ఆ ఎమ్మెల్యే ప్రత్యర్థి పార్టీకి మద్దత ఇచ్చారు. సొంత పార్టీ కార్యకర్తలకే ఆయన నిర్ణయం నచ్చలేదు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఎమ్మెల్యే కార్యాలయాన్ని తగలబెట్టేశారు.
Indian Medical Association: మీరు ప్రతి చిన్నదానికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? అయితే తక్షణమే వీటి వాడకం తగ్గించండి. వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు వైద్యులకు కీలక సూచనలు జారీ చేసింది.
OPS Latest Update: పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఈ విషయంపై మౌనం వహించిన ప్రభుత్వం ఎట్టకేలకు కీలక ప్రకటన చేసింది. ఓల్డ్ పెన్షన్ విధానంపై లేటెస్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
Tripura Meghalaya Nagaland Assembly Election Results: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొన్ని చోట్ల ఉత్కంఠను రేపాయి. అభ్యర్థులు గెలుపు కోసం చివరి వరకు ఊపిరి బిగట్టుకుని ఎదురుచూడాల్సి వచ్చింది. ఓ అభ్యర్థి ఏడు ఓట్ల తేడాతో ఓడిపోగా.. మరో అభ్యర్థి 10 ఓట్లతో తేడాతో ఓటమిపాలయ్యారు.
7th Pay Commission DA Hike: డీఏ పెంపు ఎప్పుడు ఉండనుంది..? కేంద్ర ప్రభుత్వం ఎంత జీతం పెంచనుంది..? హోలీకి అయినా ప్రభుత్వం కానుక ఇస్తుందా..? ఇలా అనేక రకాలు ఆలోచిస్తున్న ఉద్యోగుల ఎదురుచూపులకు త్వరలో చెక్ పడనుంది. హోలీకి ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
PM Kisan Scheme Update: దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ప్రారంభించి ఫిబ్రవరి 24వ తేదీతో నాలుగేళ్లు కూడా పూర్తవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.