Train Accident : రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలిచి వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రమాదంలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
Update on 7th Pay Commission DA Hike: త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ రాబోతుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ డేటా వచ్చేసింది. మార్చి నెల కంటే ఈసారి ఎక్కువ పాయింట్లు పెరగడంతో డీఏ పెంపుపై ఓ స్పష్టత వచ్చింది.
7th Pay Commission ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా రాష్ట్రాలు గత రెండు నెలల్లో వరుసగా శుభవార్తలు అందించాయి. కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించిన తరువాత.. రాష్ట్రా ప్రభుత్వాలు కూడా కరువు భత్యం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
Congress : కర్ణాటకలో తిరిగి అధికారం చేపట్టేలా తగిన వ్యూహాలు రచించిన సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి ఇచ్చి తగిన గౌరవాన్ని కల్పించింది. కర్ణాటక సీఎం సలహాదారుగా ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నియమించింది.
India China Border News: LAC వద్ద చైనా రహస్యంగా తన బలాన్ని పెంచుకుంటోంది. దళాలను విస్తరిస్తూ.. ఎయిర్‌ఫీల్డ్‌లను నిర్మిస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. అంతేకాకుండా హెలిప్యాడ్లు, రైల్వే సౌకర్యాలు, క్షీపణి స్థావరాలను మెరుగుపరచుకుంటోంది.
Farmer Schemes in India by PM Modi: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 9 ఏళ్లు పదవీక కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవాలనే ప్రత్యేక పథకాలను రూపొందించింది.
Update on 7th Pay Commission: రాష్ట్ర ఉద్యోగులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచే వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. డీఏ పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించగా.. ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో ప్రభావం కనిపించింది. ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘాన్‌లో భూకంప తీవ్రతను రిక్టారు స్కేలుపై 5.2గా గుర్తించారు.
TDP To Attend New Parliament Building Inauguration Ceremony: ఢిల్లీలో ఈ నెల 28న నిర్వహించనున్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి టీడీపీ హాజరుకానుంది. ఏపీ నుంచి అధికార, విపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరకానుండడం విశేషం. కాగా.. దేశంలోని కాంగ్రెస్‌తో సహ 19 పార్టీలో ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.
7th Pay Commission DA Arrears: పంజాబ్ రాష్ట్ర ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 2015 నుంచి డిసెంబర్ 31, 2015 వరకు గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఆరు శాతం డీఏ విడుదలకు ఆమోదం తెలిపింది.
New Dress Code For Govt School Teachers in Assam: ఇక నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుల డ్రెస్ కోడ్ మారనుంది. జీన్స్, టీషర్టులు, లెగ్గింగ్స్ ధరించి పాఠశాలకు వచ్చేందుకు వీల్లేదు. అయితే ఈ డ్రెస్ కోడ్ తెలుగు రాష్ట్రాల్లో కాదు. ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ నిర్ణయిస్తూ అస్సా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Dasoju Sravan : రెండు వేల నోట్ల రద్దు అనేది పెద్ద స్కాంలా కనిపిస్తోందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. దీనిపై విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీని వల్ల దేశానికి ఎలా ప్రయోజనం అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశాడు.
Two Thousand Notes : ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. మార్చి 23 నుంచి బ్యాంకుల్లో రెండు వేల నోట్లను మార్చుకోవాలని సూచించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Supreme Court Upholds Allowing Jallikattu: తమిళనాడులో జల్లికట్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని సమర్థిస్తూ.. జల్లికట్టు తమిళనాడు సంస్కృతిలో భాగమని పేర్కొంది. అయితే జంతువుల పట్ల హింసకు పాల్పడితే చర్యలు తీసుకువాలని తెలిపింది.
Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు శాఖలో అనూహ్యం మార్పు జరిగింది. ఆయనకు న్యాయశాఖ తప్పించి భూశాస్త్ర మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
Who Is Sunil Kanugolu: సునీల్ కానుగోలు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత ఈ పేరు పొలిటికల్ సర్కిల్లో మారుమోగిపోతుంది. ఎవరు ఈ సునీల్ కానుగోలు..? ఆయన వ్యహాలు ఏంటి..? ఏ రాష్ట్రాల్లో ఆయన సక్సెస్ అయ్యారు..? వివరాలు ఇలా..
Central Government on Phone Tracking: కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేయబోతుంది. మీ మొబైల్ ఫోన్‌ను ఎవరైనా దొంగతనం చేసినా.. మీరు పోగొట్టుకున్నా ఈజీగా బ్లాక్ చేయవచ్చు. మానిటరింగ్ సిస్టమ్ సులభంగా కనిపిపెట్టొచ్చు. పూర్తి వివరాలు ఇలా..
CBSE Result Check on cbseresults nic in: దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ ఫలితాలు విడుదల అయ్యాయి. https://cbseresults.nic.in/, https://results.cbse.nic.in/ మీ ఫలితాలను చెక్ చేసుకోండి. పూర్తి వివరాలు ఇలా..
7th Pay Commission DA Hike: ఈ ఏడాది సెకెండ్ డీఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. జూలై lవ తేదీ నుంచి ఉద్యోగులకు రెండో డీఏ అమలుకానుంది. డీఏ పెంపుతో ఉద్యోగులకు మరిన్ని బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంది.
ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలే స్ఫూర్తి నమో హైదరాబాద్ ఏర్పాటు అయింది. దేశంలోని యువత వద్దకు మోదీ భావజాలాన్ని తీసుకువెళ్లడం నమో హైదరాబాద్ ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ పథకాలను.. వాటి ఉద్దేశాలను ప్రచారం చేస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.