Union Health Minister Mansukh Mandaviya Review Meeting: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించిన ఆయన.. కోవిడ్ వ్యాప్తి అరికట్టడంపై సూచనలు చేశారు.
Gwalior Girl Swalloed Phone: ఎవరైనా ఇంట్లో వాళ్లతో గొడవపడితే ఏం చేస్తారు..? కాసేపు అరిచి ఊరికే అయిపోతారు.. లేదా దొరికిన వస్తువులను పగలగొట్టి తమ కోపం చల్లార్చుకుంటారు. కానీ ఓ యువతి మాత్రం తమ్ముడితో గొడవపడి ఏకంగా మొబైల్ ఫోన్‌నే మింగేసింది. వివరాల్లోకి వెళితే..
PM Kisan Samman Nidhi 14th Installment Status: పీఎం కిసాన్ యోజన స్కీమ్ అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతోంది. ఏటా రూ.6 వేలను రూ.2 వేల చొప్పున మూడు వాయిదాల్లో కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటివరకు 13 విడతల్లో నగదు జమ చేయగా.. త్వరలో 14వ వాయిదాకు సంబంధించిన నిధులను రిలీజ్ చేయనుంది.
Coronavirus Latest Update: కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. వరుసగా రెండో రోజు కూడా దేశంలో 3 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, మహరాష్ట్ర రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి.
8th Pay Commission Update: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇటీవలె డీఏ పెంపు ప్రకటనతో పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం అంశం కూడా తెరపైకి వస్తోంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా..?
Indore Temple Accident: ఇండోర్‌లో మెట్లబావి బావి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరుకుంది. బావి లోతుగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆర్మీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బావిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
BJP MLA Porn Watching Porn Video: ప్రజా సమస్యలపై చర్చించాల్సిన నిండు సభలో ఓ ఎమ్మెల్యే పాడుపనికి పాల్పడ్డారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అసెంబ్లీలో దర్జాగా అసభ్యకర వీడియోలు చూస్తూ దొరికిపోయారు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Corona Cases Latest Update: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. బుధవారం 2,151 కేసులు నమోదవ్వగా.. నేడు కేసుల సంఖ్య మరింత భారీగా పెరిగింది. గత 24 గంటల్లో 3,016 మందికి కోవిడ్ వైరస్ సోకింది. పూర్తి వివరాలు ఇలా..
Coronavirus Cases Today: కరోనా మహమ్మారి మెల్లిమెల్లిగా పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1573 కేసులు నమోదయ్యాయి. సోమవారం 1590 కేసులు నమోదైన విషయం తెలిసిందే. నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గినా.. కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.
7th Pay Commission HRA Hike: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత ఇటీవల డీఏ పెంపు ప్రకటనతో తెగ సంబరపడిపోతున్నారు. తాజాగా వారికి మరో గుడ్‌న్యూస్ అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వివరాలు ఇలా..
Old Pension Scheme Latest Update: తమకు పాత పెన్షన్ విధానమే కావాలంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా కొత్త పెన్షన్ విధానంలో మార్పులు చేయనుంది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీరియస్ కామెంట్స్ చేశారు. పూర్తి వివరాలు ఇలా..
7th Pay Commission DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంతగానో ఎదురుగా చూస్తున్న డీఏ పెంపుపై ప్రకటన చేసింది. నాలుగు శాతం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజా పెంపుతో 38 శాతం నుంచి 42 శాతానికి చేరింది.
8th Pay Commission Latest Updates: వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం అమలుకు కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం డీఏ ప్రకటన వచ్చిన తరువాత.. 8వ వేతన సంఘంపై కూడా నిర్ణయం వస్తుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.
Rahul Gandhi Parliament Membership: అందరూ ఊహించినట్లే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో జైలు శిక్ష పడడంతో రాహుల్‌పై అనర్హత వేటు పడింది.
Ration Card Cancellation Rules: నకిలీ పద్ధతిలో రేషన్ కార్డు తీసుకుని.. కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న వారికి అలర్ట్. ఈ కార్డులన్నీ రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలే స్వయంగా కార్డులను సరెండర్ చేయాలన కేంద్రం కోరుతోంది.
Corona Cases In India: దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజు 1300 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటూ ప్రజలపై పంజా విసురుతోంది. ఓమిక్రాన్‌కు సంబంధించి వెయ్యిపైగా కొత్త వేరియంట్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Rahul Gandhi Defamation Case: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో కోర్టు తీర్పును వెల్లడించింది. కోర్టును తీర్పును బీజేపీ నాయకులు స్వాగతిస్తున్నారు.
Coronavirus Cases in India: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. చాలా రోజుల తరువాత ఒకే రోజు వెయికిపైగా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధికారులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు.
Modi Htao Desh Bachao Posters at Delhi:దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పలు పోస్టర్లు ప్రచురించడం హాట్ టాపిక్ అవడమే కాక అనేక మంది అరెస్టులకు దారి తీసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.