Durga Devi Appears In Dream: హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ దేవీ నవరాత్రులు. ఈ సమయంలో దుర్గాదేవిని భక్తులు ఎంతో నిష్టగా పూజలు, వ్రతాలు చేస్తారు. అయితే ఈ నవరాత్రల్లో మీ కలలో అమ్మవారి ఉగ్రరూపం కనిపిస్తే దీని అర్థం ఏంటో.. జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి.
Shani Dev Transit: రాహు నక్షత్రంలో జాతక శని సంచారం వలన కొన్ని రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. వచ్చేనెలలో శని దేవుడు రాహు నక్షత్రంలో సంచరించబోతున్నాడు. దీంతో మేషం నుంచి మీనం వరకు ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి.
Navaratri - Maha Yogam: అక్టోబర్ 3 నుండి దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎంతో ఘనంగా చేసుకుంటారు. 9 రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో తమ శక్తి కొలది కొలుస్తారు. పదవ రోజు దసరాతో ఈ పండగ పరిసమాప్తమవుతోంది. ఈ నవరాత్రి నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. అంతేకాదు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు, యశస్సు వీరి వెంట ఉండబోతున్నాయి.
Mysore Dussehra : దసరా వేడుకలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జరుగుతాయి. అయితే అమ్మ దశావతారాలు ఎత్తి మహిషాసురుని చంపిన తర్వాత కొలువైన ప్రదేశం అదే ప్రస్తుతం మైసూరులో ఈ వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో తెలుసా? అసలు మైసూరులో దసరా వేడుకలు ఎప్పుడు ఎలా మొదలయ్యాయో తెలుసుకుందాం పదండి..
Dussehra 2023 :
దసరా రోజున జమ్మి చెట్టుకి చాలామంది పూజ చేస్తారు. మన పురాణాలో జమ్మి చెట్టుకి అదే శమీ వృక్షానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పూజ చేస్తే ఎన్నో ఫలితాలు వస్తాయి అని మన పెద్దవారి నమ్మకం. అయితే ఇంతకీ ఈ శమీ పూజ ఎందుకు చేస్తారు? అసలు దీని వెనుక కథ ఏమిటి ? ఇది చెయ్యడం వల్ల లాభమేమిటి అని ఎన్నో విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆశ్వీయుజ మాసం శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులపాటు దేవిశరన్నవరాత్రుల్లో (navaratri 2020) భాగంగా కనకదుర్గా దేవిని రోజుకొక అవతారంలో భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆశ్వీయుజ దశమినాడు ‘దసరా’ (Dussehra 2020) లేదా విజయదశమిగా జరుపుకుంటారు. అయితే దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది శమీపూజ (జమ్మిచెట్టు) (Jammy Chettu), పాలపిట్ట (Palapitta) దర్శనం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.