AP 10th Exams Pattern: ఆంధ్రప్రదేశ్ విద్యావిధానంలో మార్పులు రానున్నాయి. రానున్న విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతులు పరీక్ష విధానం మారనుంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రణాళిక రచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CBSE New Rules: సీబీఎస్ఈ విద్య విధానంలో కీలకమైన పరిణామం చోటుచేసుకోనుంది. పరీక్ష విదానమే మారిపోవచ్చు. ఇకపై సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలో మంచి మార్కులొస్తే చాలదంట. పూర్తి వివరాలు మీ కోసం.
కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి కారణంగా దేశంలో ఇంకా విద్యాసంవత్సరమే ప్రారంభం కాలేదు. పిల్లల చదువులు, కరోనా గురించి విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే ఈ క్రమంలో భారీ స్థాయిలో అక్రమంగా ముద్రించిన పుస్తకాలు పట్టుబడటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( NCERT ) 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలోని ఒక చాప్టర్‌ను సవరించింది. ఆ పాఠ్యాంశంలో ఉన్న ‘జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాద రాజకీయాలు’ అనే చాప్టర్‌ను తొలగించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.