NEET UG 2024 Registration Process: నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ఇవాళ ప్రారంభమైంది. మొదటి దశ కౌన్సిలింగ్కు సంబంధించి రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అయింది. ఆగస్టు 20 వరకూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET UG 2024 Counselling Schedule: అనేకానేక వివాదాలు, పేపర్ లీకేజ్, సుప్రీంకోర్టు విచారణ అన్నీ దాటుకుని ఎట్టకేలకు నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నేషనల్ మెడికల్ కమీషన్ ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Private Medical Colleges Fees: నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. నీట్ పరీక్షపై నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడటంతో ఇక కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో దేశంలోని తక్కువ ఫీజు ఉన్న టాప్ 9 మెడికల్ కళాశాలలేంటో తెలుసుకుందాం.
NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. నీట్ రీ టెస్ట్ ఉంటుందా లేక కౌన్సిలింగ్ జరుగుతుందా అనేది స్పష్టత రాకపోవడంతో విద్యార్ధులకు నిరాశే ఎదురైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET UG 2024 Counselling: నీట్ యూజీ 2024 ఉత్తీర్ణులైన విద్యార్ధులకు కీలకమైన అప్డేట్ ఇది. కౌన్సిలింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురుకానుంది. నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. తిరిగి ఎప్పడు నిర్విహించేది స్పష్టత లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Schools & Colleges Bandh: దేశవ్యాప్తంగా నీట్ 2024పై చర్చ జరుగుతోంది. నీట్ 2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్, అవకతవకలు, సీబీఐ దర్యాప్తుతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే జూలై 4న దేశవ్యాప్త బంద్కు విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి.
NEET 2024 Scam: నీట్ యూజీ 2024 అత్యంత వివాదాస్పదమైంది. గ్రేస్ మార్కుల వ్యవహారం నుంచి పేపర్ లీకేజ్ వరకూ జరిగిన పరిణామాల నేపధ్యంలో సీబీఐ దర్యాప్తుకు ఈడీ తోడు కానుంది. త్వరలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET UG 2024 Re Exam: నీట్ యూజి 2024 వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రీ నీట్ పరీక్షలో సగం మంది డుమ్మా కొట్టారు. గ్రేస్ మార్కుల అవకతవకల వ్యవహారంపై ఇప్పుడు మరోసారి ప్రశ్నలు వెల్లువెత్తుుతున్నాయి.
Supreme Court on NEET Row 2024: నీట్ 2024 పరీక్ష ఫలితాల వివాదం ఇంకా సమసిపోలేదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం నీట్ వివాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏ చిన్నపాటి నిర్లక్ష్యం కూడా సహించకూడదని హెచ్చరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఖరిపై మండిపడింది.
NEET 2024 Row: గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి నీట్ 2024 పరీక్ష వివాదాస్పదమైంది. గ్రేస్ మార్కులు కలపడంపై చెలరేగిన వివాదం పెరిగి పెద్దదై నీట్ సుప్రీంకోర్టుకు చేరింది. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET UG 2024 Last Date: దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే నీట్ 2024 పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగించారు. మార్చ్ 9 నుంచి ముగియాల్సిన గడువు మరో వారం రోజులు పొడిగించబడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.