AP Politics: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు అభ్యర్ధుల మార్పులు చేర్పులు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. తాజాగా మరో ఎంపీ అభ్యర్ధి పార్టీ నేతలకు అందుబాటులో లేరని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CM Jagan-MLA Anil Kumar Yadav Meet: ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థులను రెడీ చేసుకుంటుడగా.. విపక్షాలు యాత్రలతో బిజీగా ఉన్నాయి. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారోనని ఏపీ ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.
Nellore Urban MLA Anil Kumar Yadav: నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన రాజకీయ భవిష్యత్తుపై శుక్రవారం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగర నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బహిరంగ సభ నిర్వహించారు.
Anil Kumar Yadav About AP CM YS Jagan: పేరున్న గొర్రె కన్నా ఒంటరి సింహంగా ఉండటం మేలు అని వ్యాఖ్యానించిన అనిల్... ఒక సంవత్సరం పాటు తన గురించి కొందరు రకరకాలుగా మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు అవన్నీ సీఎం జగనన్నకు చెబుతా అని గుర్తుచేశారు. తనకు ఏదైనా బాధ కలిగితే కచ్చితంగా తనను బాధించిన విషయం గురించి సీఎం జగన్ కి చెప్పుకుంటా అని పేర్కొన్నారు.
Tuni Politics: ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికల సమీపించేకొద్దీ అధికార, ప్రతిపక్షాల్లో అసమ్మతి గళం పెరుగుతోంది. నిన్నటి వరకూ నెల్లూరు రాజకీయం అధికార పార్టీని ఇరుకునపెడితే..ఇప్పుడు తుని రాజకీయాలు ప్రతిపక్షాన్ని సమస్యల్లో పడేస్తున్నాయి.
Anam Ramnarayana Reddy: కొంత కాలంగా ఓపెన్ గానే ఆనం తన అసమ్మతిని బయటపెడుతున్నారు. జగన్ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆనం కామెంట్లు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. తాజాగా మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు ఆనం రామనారాయణ రెడ్డి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.