EPFO New Year Gift: ప్రస్తుతం చాలా మంది ప్రైవేటు ఉద్యోగులకు పదవీ విరమణ పొందిన తర్వాత పెన్షన్ కోసం ముందే వివిధ రకాల స్కీమ్స్‌లో డబ్బులు కడుతున్నారు. ఇక నుంచి ఇలా చేయక్కర్లే ముందుగానే జీతంలో భాగంగా కొంత EPFO ఖాతాలో జమ చేస్తే క్రేంద్ర పదవీ విరమణ తర్వాత పెన్షన్ అందిస్తోంది. అంతేకాకుండా ప్రైవేటు ఉద్యోగుల కోసం కేంద్ర EPFO ద్వారా వివిధ రకాల స్కీమ్స్‌ను ప్రవేశపెట్టింది. 2025 సంవత్సరంలో EPFO ద్వారా మరికొంతమంది ప్రైవేటు ఉద్యోగులు లబ్ధి పొందబోతున్నట్లు తెలుస్తోంది.
EPFO Bumper Pension Scheme: త్వరలోనే ప్రైవేటు ఉద్యోగులకు కూడా అధిక పెన్షన్ అందబోతోంది. కేంద్ర ప్రభుత్వతం తీసుకునే ప్రత్యేకమైన నిర్ణయం వల్ల ఈ లబ్ధి చేకూరనుంది. అయితే ఎవరి ఈ పెన్షన్ వర్తిస్తుందో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.