Cheapest SUV Car in India 2023: ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన మాగ్నైట్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. దీంతో మీరు ఈ కారును చాలా చౌకగా ఇంటికి తీసుకెళ్లవచ్చు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Tata Punch, Nissan Magnite and Renault Kiger Buy Only Rs 6 Lakhs. సామాన్య ప్రజల కోసం చౌకైన ఎస్‌యూవీ కార్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు రూ.6 లక్షల ధరలో అద్భుత ఫీచర్లు ఉన్నాయి.
Buy Best SUV Nissan Magnite in Tata Punch Price: టాటా పంచ్‌ను కొనుగోలు చేసే ధరలోనే.. పెద్ద ఎస్‌యూవీ మీ ఇంటికి వస్తుంది. సూపర్ లుకింగ్ ఎస్‌యూవీ 'నిస్సాన్ మాగ్నైట్'.