Nissan Magnite SUV: దేశంలో గత కొద్దికాలంగా ఎస్‌యూవీలకు క్రేజ్ పెరుగుతోంది. సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే ఎక్కువగా ఎస్యూవీ కార్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు కస్టమర్లు. లాంగ్ జర్నీలో సౌకర్యవంతమైన ప్రయాణం ఇందుకు కారణం.
Cheapest SUV Car: ఇటీవలి కాలంలో 7 సీటర్ కార్లకు, ఎస్‌యూవీలకు డిమాండ్ అధికంగా ఉంది. మీరు కూడా చౌక ధరకు ఎస్యూవీ కోసం చూస్తుంటే ఇదే మంచి అవకాశం. కంపెనీ ఏకంగా 62 వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఇంక ఇతర సౌకర్యాలపై కూడా తగ్గింపు ఇస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nissan Magnite 2023 Get @6 Lakhs Only టాటా పంచ్‌కు పోటీగా మరో ఎస్యూవీ అందుబాటులో ఉంది. కస్టమర్లకు టాటా పంచ్ నచ్చకపోతే.. ఈ చౌకైన ఎస్‌యూవీని కళ్లుమూసుకుని కొనేసుకోవచ్చు.
Nissan 7 Seater: మారుతి ఎర్టిగాకు దీటుగా..అంతకంటే తక్కువకు నిసాన్ 7 సీటర్ ఎంపీవీ లాంచ్ కానుంది. ఈ కారు ఎలా ఉంటుంది, ధర ఎంత, ఫీచర్లు ఏంటనే వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.