అమెరికా కవయిత్రి లూయిస్ గ్లూక్ సాహిత్యంలో చేసిన కృషికి తగిన ఫలితం దక్కింది. 2020 ఏడాదికిగానూ సాహిత్యంలో నోబెల్ విజేతగా లూయిస్ గ్లూక్ (Louise Gluck wins Nobel Prize for Literature) పేరును ప్రకటించారు.
రసాయన శాస్త్రంలో 2020 నోబెల్ పురస్కారం ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించింది. జీనోమ్ ఎడిటింగ్ (genome editing) విధానాన్ని అభివృద్ధి చేయడంతోపాటు.. రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు ఎమ్మాన్యుల్లే చార్పెంటియర్ (Emmanuelle Charpentier ), జెనిఫర్ ఏ డౌడ్నా (Jennifer A Doudna) ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి సంయుక్తంగా ఎంపికయ్యారు.
Nobel Prize in Physics: న్యూఢిల్లీ: భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలను వరించింది. కృష్ణ బిలం, పాలపుంతపై జరిపిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఎంపికయ్యారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.