English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Nobel Prize

Nobel Prize

Donald Trump: ట్రంప్ నోబెల్ ఆశలు గల్లంతు.. తీవ్రంగా స్పందించిన  వైట్ హౌస్ .. ఏమందంటే..?
Nobel peace prize Oct 10, 2025, 06:06 PM IST
Donald Trump: ట్రంప్ నోబెల్ ఆశలు గల్లంతు.. తీవ్రంగా స్పందించిన వైట్ హౌస్ .. ఏమందంటే..?
White House on Nobel Peace Prize 2025: ఎన్నోనెలల నుంచి నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి.ఈ క్రమంలో దీనిపై తాజాగా.. వైట్ హౌస్ రియాక్ట్ అయ్యింది.  దీనిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.  
Nobel Peace Prize 2025: ట్రంప్ ఆశలు గల్లంతు..  మరియా కొరినా మచాడోను వరించిన నోబెల్ శాంతి బహుమతి..  ఆమె ఎవరంటే..?
Nobel Prize Oct 10, 2025, 03:02 PM IST
Nobel Peace Prize 2025: ట్రంప్ ఆశలు గల్లంతు.. మరియా కొరినా మచాడోను వరించిన నోబెల్ శాంతి బహుమతి.. ఆమె ఎవరంటే..?
maria corina machado won nobel peace prize: ఎట్టేకేలకు నోబెల్ శాంతి బహుమతిపై ఏర్పడిన సంధిగ్దతకు తెరపడింది. నార్వేజియన్ అకాడమి వెనెజులాకు చెందిన మరియా కొరినా మచాడోను నోబెల్ శాంతి అవార్డుకు ఎంపిక చేసింది. దీంతో ట్రంప్ ఆశలపై మొత్తంగా నీళ్లుచల్లినట్లైంది.  
Jimmy Carter: నోబెల్ అవార్డుగ్రహీత..అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత
US President Dec 30, 2024, 09:12 AM IST
Jimmy Carter: నోబెల్ అవార్డుగ్రహీత..అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత
Jimmy Carter:  నోబెల్ అవార్డు గ్రహీత, అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 100 సంవత్సరాలు . అనారోగ్య సమస్యలతో ఆయన జార్జియాలోని ప్లెయిన్స్ లో తుది శ్వాస విడిచారు. జిమ్మీ కార్టర్ మరణించినందుకు గౌరవసూచకంగా జనవరి 28, 2025 వరకు జెండా సగం స్టాఫ్‌లో ఉంటుంది. మాజీ అధ్యక్షుడికి అమెరికన్లు రుణపడి ఉంటారని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జిమ్మీ కార్టర్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  
Nobel Prize 2022 winners in Physics, Alain Aspect, John F. Clauser, Anton Zeilinger
Nobel Prize Oct 6, 2022, 03:20 PM IST
Nobel Prize 2022 in Physics: భౌతికశాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ పురస్కారం
Nobel Prize 2022 in Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం లభించింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు క్వాంటమ్ ఇన్‌ఫర్మేషన్ సైన్సులో కీలక పరిశోధనలు చేసినందుకుగాను వారిని ఈ నోబెల్ పురస్కారాలు వరించాయి.
Nobel prize in Physics 2022: క్వాంటమ్ మెకానిక్స్​ పరిశోధనలకు 'భౌతిక' నోబెల్.. ముగ్గురిని వరించిన ప్రతిష్టాత్మక అవార్డు..
Nobel Prize Oct 5, 2022, 06:32 AM IST
Nobel prize in Physics 2022: క్వాంటమ్ మెకానిక్స్​ పరిశోధనలకు 'భౌతిక' నోబెల్.. ముగ్గురిని వరించిన ప్రతిష్టాత్మక అవార్డు..
Nobel prize in Physics 2022: ఈ ఏడాది భౌతిక నోబెల్ ముగ్గురికి దక్కింది. క్వాంటమ్ మెకానిక్స్ లో అద్భుతమైన పరిశోధనలు చేసిన అలెన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌ క్లాసర్‌, ఆంటోన్‌ జైలింగర్‌లకు ఈ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.   
Nobel Prize in Literature: సాహిత్య రంగంలో టాంజానియా నవలా రచయితకు నోబెల్
Abdulrazak Gurnah Oct 7, 2021, 06:48 PM IST
Nobel Prize in Literature: సాహిత్య రంగంలో టాంజానియా నవలా రచయితకు నోబెల్
Abdulrazak Gurnah: టాంజానియా నవలా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నాకు సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారం లభించింది. తన రచనల్లో శరణార్ధుల కష్టాలను గర్నా ప్రతిబింబించారు.
Nobel Prize in Chemistry: రసాయన శాస్త్రంలో బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్ మెక్‌మిల్లన్‌లకు నోబెల్
Nobel Prize Oct 6, 2021, 04:52 PM IST
Nobel Prize in Chemistry: రసాయన శాస్త్రంలో బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్ మెక్‌మిల్లన్‌లకు నోబెల్
Nobel Prize in Chemistry: రసాయన శాస్త్రంలో 2021కి గాను నోబెల్ ​బహుమతిని బెంజమిన్​ లిస్ట్​, డేవిడ్​ డబ్ల్యూసీ మెక్​మిలన్​ దక్కించుకున్నారు. అణు నిర్మాణానికి ఉపయోగపడే.. అసిమెట్రిక్​ ఆర్గానోకెటాలిసిస్​ను అభివృద్ధికి దోహదం చేసినందుకు వీరిని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.
Nobel Prize in Physics 2021: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌
Nobel Prize Oct 5, 2021, 04:06 PM IST
Nobel Prize in Physics 2021: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌
భౌతిక శాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. సుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌, జార్జియో పారిసీలు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
Nobel Prize 2021: వైద్యశాస్త్రంలో ఇద్దరి అమెరికన్లకు నోబెల్‌
Nobel Prize Oct 4, 2021, 06:40 PM IST
Nobel Prize 2021: వైద్యశాస్త్రంలో ఇద్దరి అమెరికన్లకు నోబెల్‌
వైద్యశాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను అమెరికన్‌ పరిశోధకులను నోబెల్‌ బహుమతి వరించింది. డాక్టర్‌ డేవిడ్‌ జూలియస్‌, డా. అర్డెమ్‌ పటాపౌటియన్‌లుకు ఉమ్మడిగా నోబెల్‌ బహుమతి ప్రకటించారు. శరీరం ఎందుకు వేడెక్కెతుంది.. స్పర్శలో తేడాలపై పరిశోధనకు గాను వీరు ఎంపికయ్యారు.
Nobel Peace Prize 2020: వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు నోబెల్ శాంతి పురస్కారం
Nobel Peace Prize 2020 Oct 9, 2020, 03:48 PM IST
Nobel Peace Prize 2020: వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు నోబెల్ శాంతి పురస్కారం
అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారాన్ని (Nobel Peace Prize 2020) నోబెల్ క‌మిటీ శుక్రవారం ప్ర‌క‌టించింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావుల నివారణకు కృషి చేసిన వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌ (WFP) కు ఈ ఏడాది నోబెల్ శాంతి పుర‌స్కారం ద‌క్కింది.
 Nobel Prize in Chemistry: ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించిన నోబెల్
Nobel Prize Oct 7, 2020, 05:42 PM IST
Nobel Prize in Chemistry: ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించిన నోబెల్
రసాయన శాస్త్రంలో 2020 నోబెల్ పురస్కారం ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించింది. జీనోమ్ ఎడిటింగ్ (genome editing) విధానాన్ని అభివృద్ధి చేయడంతోపాటు.. రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు ఎమ్మాన్యుల్లే చార్పెంటియర్ (Emmanuelle Charpentier ), జెనిఫర్ ఏ డౌడ్నా (Jennifer A Doudna) ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి సంయుక్తంగా ఎంపికయ్యారు. 
Nobel Prize 2020: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్
Nobel Prize Oct 6, 2020, 06:05 PM IST
Nobel Prize 2020: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్
Nobel Prize in Physics: న్యూఢిల్లీ: భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలను వరించింది.  కృష్ణ బిలం, పాలపుంతపై జరిపిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఎంపికయ్యారు
భారత సంతతికి చెందిన నోబెల్ గ్రహీత వీఎస్‌ నైపాల్‌ కన్నుమూత
Literature Aug 12, 2018, 09:36 AM IST
భారత సంతతికి చెందిన నోబెల్ గ్రహీత వీఎస్‌ నైపాల్‌ కన్నుమూత
భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత, నోబెల్‌ సాహిత్య పురస్కార గ్రహీత వీఎస్‌ నైపాల్‌ (85) కన్నుమూశారు.
 నోబెల్ ప్రైజ్‌కి నామినేటైన తెలుగు కవి ఎవరు?
Gunturu Seshendra Sarma Apr 2, 2018, 12:04 AM IST
నోబెల్ ప్రైజ్‌కి నామినేటైన తెలుగు కవి ఎవరు?
నోబెల్ ప్రైజ్.. ఇప్పటి వరకు రవీంద్రనాథ్ టాగూర్, అమర్త్యాసేన్, కైలాష్ సత్యర్థి లాంటి భారతీయులకు మాత్రమే లభించిన అద్భుతమైన పురస్కారం. అలాంటి పురస్కారానికి ఓసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రచయిత కూడా నామినేట్ అయ్యారట.
ప్రపంచ ఆర్థిక రంగాన.. భారతీయ ఆణిముత్యం
Amartya Sen Nov 3, 2017, 02:05 PM IST
ప్రపంచ ఆర్థిక రంగాన.. భారతీయ ఆణిముత్యం
  
ఇండియన్ సైంటిస్టుకు గూగుల్ గౌరవం
Subramanyan Chandhrasekhar Oct 19, 2017, 07:24 PM IST
ఇండియన్ సైంటిస్టుకు గూగుల్ గౌరవం
                 
బ్రిటన్ రచయితకు నోబెల్ సాహితీ పురస్కారం
kazuo ishiguro Oct 6, 2017, 10:38 AM IST
బ్రిటన్ రచయితకు నోబెల్ సాహితీ పురస్కారం
బ్రిటన్ కు మరోసారి నోబెల్ పురస్కారం దక్కింది. నవలా రచయిత కజువో ఇషిగురో రాసిన "ది రిమైన్స్ అఫ్ ది డే" పుస్తకానికి సాహితీ రంగంలో నోబెల్ పురస్కారం వరించినట్లు స్వీడిష్ అకాడమీ తెలిపింది.  62 ఏళ్ల ఇషిగురో జపాన్ లోని నాగసాకీ లో జన్మించారు. బాల్యంలోనే ఆయన కుటుంబ సభ్యులు బ్రిటన్ కు వలస వచ్చి స్థిరపడ్డారు. 1982 లో "ది పేల్ వ్యూ అఫ్ హిల్స్"  అనే మొదటి నవలను రాశారు. అదే సంవత్సరంలో ఆయనకు బ్రిటన్ పౌరసత్వం లభించింది. 
 రసాయన శాస్త్ర నోబెల్ గ్రహీతలు వీరే..!
Nobel Prize Oct 4, 2017, 05:56 PM IST
రసాయన శాస్త్ర నోబెల్ గ్రహీతలు వీరే..!
నోబెల్ పురస్కారం ఈ యేడు రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ బుధవారం జారీ చేసిన ప్రకటన ప్రకారం లైఫ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్‌కు సంబంధించిన త్రీడీ చిత్రాల తయారీల గురించి పరిశోధనలు జరిపినందుకు గాను వీరికి నోబెల్‌ బహుమతి ప్రకటించారు.  స్విట్జర్లాండ్‌కు చెందిన జాక్స్‌ దుబోచెట్‌, జోచిమ్‌ ఫ్రాంక్‌(యూఎస్‌ఏ), రిచర్డ్‌ హెండర్సన్‌(యూకే)లకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు.

Trending News

  • Gabbar Singh Gang: చేవేళ్ల బస్సు ప్రమాద బాధితులకు గబ్బర్ సింగ్ టీమ్ పరామర్శ..
    Gabbar Singh Gang Visits

    Gabbar Singh Gang: చేవేళ్ల బస్సు ప్రమాద బాధితులకు గబ్బర్ సింగ్ టీమ్ పరామర్శ..

  • Jatadhara review: ‘జటాధర’ మూవీ రివ్యూ.. సుధీర్ బాబు ఖాతాలో హిట్ పడినట్టేనా..!
    Jatadhara Movie review
    Jatadhara review: ‘జటాధర’ మూవీ రివ్యూ.. సుధీర్ బాబు ఖాతాలో హిట్ పడినట్టేనా..!
  • Jagadish Reddy: జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ గెలవదు
    Telangana Bhavan
    Jagadish Reddy: జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ గెలవదు
  • CM Revanth Reddy: కిషన్ రెడ్డి, కేటీఆర్‌లు పెద్ద బ్యాడ్ బ్రదర్స్.!. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. అసలు మ్యాటర్ ఏంటంటే..?
    CM Revanth Reddy
    CM Revanth Reddy: కిషన్ రెడ్డి, కేటీఆర్‌లు పెద్ద బ్యాడ్ బ్రదర్స్.!. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. అసలు మ్యాటర్ ఏంటంటే..?
  • Bandi Sanjay: జూబ్లిహిల్స్‌లో ఓటుకు 10 వేలు.!. కేటీఆర్, రేవంత్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
    Bandi Sanjay
    Bandi Sanjay: జూబ్లిహిల్స్‌లో ఓటుకు 10 వేలు.!. కేటీఆర్, రేవంత్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
  • Variety Plants: ఇదేం విచిత్రం.. మిరప చెట్టుకు కాసిన టమాటలు, వంకాయలు..
    Variety Plant in Andhra Pradesh
    Variety Plants: ఇదేం విచిత్రం.. మిరప చెట్టుకు కాసిన టమాటలు, వంకాయలు..
  • Sachin Tendulkar: క్రికెట్ ఓజీ సచిన్ ను డైరెక్ట్ చేసిన ఓజీ డైరెక్టర్ సుజిత్.. అసలు కారణం ఇదే..
    sujeeth sachin ad
    Sachin Tendulkar: క్రికెట్ ఓజీ సచిన్ ను డైరెక్ట్ చేసిన ఓజీ డైరెక్టర్ సుజిత్.. అసలు కారణం ఇదే..
  • Globe Trotter: మహేశ్ బాబు విలన్ వచ్చేశాడు..వీల్ ఛైర్‌లో రోబో చేతులతో విలన్ పృథ్వీ..రాజమౌళి మంత్రం పనిచేస్తుందా?
    Globe Trotter First Look
    Globe Trotter: మహేశ్ బాబు విలన్ వచ్చేశాడు..వీల్ ఛైర్‌లో రోబో చేతులతో విలన్ పృథ్వీ..రాజమౌళి మంత్రం పనిచేస్తుందా?
  •  Cobra Snake Video: వామ్మో.. బుసలు కొడుతూ  అడవిలో పడగ విప్పిన భారీ నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
    Snake Video
    Cobra Snake Video: వామ్మో.. బుసలు కొడుతూ అడవిలో పడగ విప్పిన భారీ నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
  • Weight Loss Diet: మీ పెళ్లి కోసం బరువు తగ్గాలనుకుంటున్నారా..? 30 రోజులు ఇలా చేస్తే మ్యాజిక్ రిజల్ట్స్ చూస్తారు..!
    Weight loss diet
    Weight Loss Diet: మీ పెళ్లి కోసం బరువు తగ్గాలనుకుంటున్నారా..? 30 రోజులు ఇలా చేస్తే మ్యాజిక్ రిజల్ట్స్ చూస్తారు..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x