బాసరలో ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థి మరణంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నేతలు విద్యాశాఖ మంత్రి ముట్టడించేందుకు యత్నించారు. మూసారాంబాగ్ మూసీ వరద ముంపు ప్రాంతాలను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత పర్యటన, పెద్ద అంబర్పేట్లో మున్సిపల్ కౌన్సిలర్ ఇంట్లో ముసుగు దొంగ హల్చల్ తదితర వార్తల సమాహారం ఆల్ ఇన్ వన్ న్యూస్లో ..
NSUI leaders protest at Hyderabad ministers' quarters. NSUI state presidents Venkat and Mahila Congress president Sunita Rao tried to storm the home minister's house
Rajasthan political crisis: కాంగ్రెస్ పార్టీని వీడే నాయకులను ఉద్దేశించి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పార్టీ నుంచి వెళ్లాలనుకునే వాళ్లను వెళ్లనివ్వండని పేర్కొన్నట్లు వార్తలొస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.