Corona Third Wave: దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ కంటే..ఇప్పుడొచ్చిన థర్డ్‌వేవ్‌తో ముప్పు ఎక్కువని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
Omicron Variant: దేశమంతా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. అటు ఒమిక్రాన్ కేసుల ఆందోళన అధికమౌతోంది. ఈ క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్ష లేదా ర్యాపిడ్ యాంటీజెన్ ఎంతవరకూ ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
Corona Spread Rate: కరోనా మహమ్మారి విలయ తాండవం ప్రారంభమైపోయింది. ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా వైరస్ పీక్స్‌కు చేరుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకరి నుంచి నలుగురికి వ్యాపిస్తుందని చెప్పడం ఆందోళన రేపుతోంది.
Omicron Effect: కోవిడ్ మహమ్మారి పీక్స్‌కు చేరుతోంది. రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఒమిక్రాన్ నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తోందంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
Immunity: కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ సంక్రమణ వేగం పుంజుకుంది. ఈ నేపధ్యంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడమే అత్యుత్తమ మార్గంగా ఉంది. మీ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కావల్సిన అతి ముఖ్యమైన ఆహార పదార్ధాలేంటో చూద్దాం..
Punjab Night Curfew: కరోనా మహమ్మారి సంక్రమణ వేగం పుంజుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పుడు మరో రాష్ట్రం నైట్ కర్ఫ్యూ విధించడమే కాకుండా..విద్యాసంస్థలు మూసివేసింది.
Corona Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌కు మెట్రో నగరాలే కారణంగా మారుతున్నాయా..పరిస్థితి చూస్తే అదే అన్పిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, చెన్నైలలో కొత్త వేరియంట్ కేసులు కేవలం ఒక్క నెలలోనే వేగం పుంజుకున్నాయి. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
Omicron Variant: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ సంక్రమణ వేగం పుంజుకుంది. ఎక్కడికక్కడ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ల అవసరం ఏర్పడటంతో..ఏపీ ప్రభుత్వం ఆ ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడలో కొత్తగా జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ప్రారంభమైంది.
Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా మారుతోంది. జనవరి నాటికి పరిస్థితి ప్రమాదకరంగా మారవచ్చనే హెచ్చరిక జారీ అయింది.
Good News: ప్రపంచమంతా ఒమిక్రాన్ ముప్పు భయం పట్టుకుంది. శరవేగంగా సంక్రమిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ఒమిక్రాన్ విషయంలో ఆందోళన అవసరం లేదని గుడ్‌న్యూస్ అందిస్తున్నారు డాక్టర్ ఫహీమ్ యూనుస్.
How to differentiate between Omicron and Delta symptoms: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ మధ్య లక్షణాలు దాదాపుగా ఒకే రకంగా ఉండడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతుండడంతో ప్రజల్లో ఈ ఆందోళన మరింత పెరిగింది.
France Covid Alert: కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అటు ఫ్రాన్స్‌లో కోవిడ్ కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కల్గిస్తోంది.
Maharashtra: కరోనా మహమ్మారి మహారాష్ట్రపై మరోసారి దాడికి సిద్ధమైంది. కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటు కరోనా కేసులు, అటు ఒమిక్రాన్ వేరియంట్ పెరుగుతుండటంతో ఆ రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.