Oscar Awards 2024: ఆస్కార్ అవార్డుల పండుగ మళ్లీ వచ్చేసింది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ వేదికగా అత్యంత ఘనంగా జరుగుతోంది. ఊహించినట్టే హాలీవుడ్ సినిమా ఓపెన్ హైమర్ అవార్డులు కొల్లగొడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.