Pan-Aadhaar Link Update : కోట్లాది పాన్ కార్డు హోల్డర్లకు భారీ షాక్. కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు హోల్డర్లకు అత్యవసర నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రభావం 13 కోట్లమందిపై పడుతోంది.
PAN-Aadhaar link: పాన్-ఆధార్ అనుసంధానం పూర్తి చేశారా? లేదంటే ఆ పనిని వెంటనే పూర్తి చేయండి. రేపటితో ఇందుకు గడువు ముగియనుంది. పాన్, ఆధార్ లింక్ చేయకుంటే ఏమవుతుంది? పూర్తి వివరాలు మీకోసం.
PAN-Aadhaar Linking | ఎవరైనా పాన్, ఆధార్ లింకింగ్ చేసుకోవాలని చూస్తే అందుకు ఆలస్య రుసుము లాంటివి చెల్లించాల్సి వస్తుంది. పర్మనెంట్ అకౌంట్ నెంబర్(PAN), ఆధార్ కార్డ్ అనుసంధానానికి తుది గడువు మార్చి 31, 2021తో ముగియనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.