Oral Health Tips: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ప్రతి రోజూ దంతాలను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే వీటిని శుభ్రం చేయడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటిని ఉపయోగించడం వల్ల దంతాలు శుభ్రం కావడమేకాకుండా దృఢంగా మారుతాయి.
Covid vaccination, paracetamol is not recommended : 15-18 ఏళ్ల వయస్సు వారికి కొనసాగుతోన్న కోవిడ్ వ్యాక్సినేషన్. పారాసెటమాల్ ట్యాబ్లెట్ వద్దని వైద్యుల సూచన. రెండు రోజుల పాటు జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కండరాల నొప్పులు సాధారణమేనని తెలిపిన వైద్య నిపుణులు.
కరోనా వైరస్ లక్షణాలున్న తనకు కోవిడ్ టెస్ట్ చేయండని ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన తన సోదరుడికి పారాసిటమోల్ టాబ్లెట్స్ చేతిలో పెట్టి పంపించారని ఓ యువకుడు శనివారం మీడియా ఎదుట వాపోయాడు. అంతేకాకుండా ఇదే విషయమై ఫిర్యాదు చేద్దామని హెల్ప్ లైన్ నెంబర్స్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అక్కడి నుండి స్పందనే కనిపించలేదంటున్నాడు బాధిత యువకుడి సోదరుడు.
ఆందోళన అక్కర్లేదని పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సూచించడం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.