12 Feet Black King Cobra Enters In Hospital Patients And Doctors Panicked: రోగులకు వైద్యం అందిస్తూ బిజీగా ఉన్న ఆస్పత్రిలోకి నిగనిగలాడుతూ హొయలొలికిస్తూ 12 అడుగుల నాగుపాము దూరింది. అది చూసిన ఆస్పత్రిలోని వారికి పై ప్రాణాలు పైనే పోయాయి.
Delivery Before Expected Delivery Date ( EDD ) : " ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణిలకు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది మానవత్వంతో చికిత్స అందించాలని.. వాళ్లను పేషెంట్స్లా కాకుండా వారిలో మీ సోదరినో, తల్లినో లేక బిడ్డనో చూసుకున్నట్టయితే.. వారి పట్ల మీరు స్పందించే తీరులో మార్పు వస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు.
Rs. 54 Lakhs Bill For 10 Days Treatment: ఎంబిటి నేత అంజద్ ఉల్లా ఖాన్ ట్విటర్ ద్వారా పేర్కొన్న వివరాల ప్రకారం.. సయ్యద్ రహ్మత్ ఉద్దిన్ అనే పేషెంట్ శేరిలింగంపల్లి సమీపంలోని నల్లగండ్లలో ఉన్న సిటిజెన్స్ హాస్పిటల్లో అనారోగ్యంతో చేరాడని.. అతడికి 10 రోజుల పాటు చికిత్స చేసిన హాస్పిటల్.. మొత్తం రూ. 54 లక్షల బిల్లు చెల్లించాల్సిందిగా బిల్లు చేతిలో పెట్టిందని తెలుస్తోంది.
Diwali Celebrations 2022: హైదరాబాద్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగినప్పటికీ టపాసులు కాల్చడంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా అవే వేడుకలు కొంతమంది జీవితాల్లో చీకట్లు నింపాయి.
Rats eats patient's hands and legs fingers: ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే రోగి చేతులు, కాళ్ల వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఇంత దారుణం జరిగినా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని రోగి బంధువులు మండిపడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.