Rats Eats Patient's Fingers: పేషెంట్ చేతి, కాళ్ల వేళ్లు ఎలుకలు కొరుక్కు తిన్న ఘటనపై సర్కార్ సీరియస్

Rats eats patient's hands and legs fingers: ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే రోగి చేతులు, కాళ్ల వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఇంత దారుణం జరిగినా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని రోగి బంధువులు మండిపడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 02:30 AM IST
  • వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం
  • ఎంజీఎం ఘ‌ట‌న‌పై మంత్రి హరీష్ రావు ఫైర్
  • రోగి చేతులు, కాళ్ల వేళ్లను కొరుక్కుతిన్న ఎలుకలు
Rats Eats Patient's Fingers: పేషెంట్ చేతి, కాళ్ల వేళ్లు ఎలుకలు కొరుక్కు తిన్న ఘటనపై సర్కార్ సీరియస్

Trending News